China: తేళ్లను పెంచుతున్న చైనీయులు !! మల్లేం రోగం తేస్తారో ?? వీడియో
ఎవరైనా ఇంట్లో కుక్కలను పెంచుకుంటారు.. పిల్లులను పెంచుకుంటారు. బతుకుతెరువు కోసం అయితే కోళ్లను, గొర్రెల్ని, పాలకోసం గేదెలు, ఆవుల్ని పెంచుకుంటారు. వెర్రి తలకెక్కిన వాళ్లలో కొందరు..
ఎవరైనా ఇంట్లో కుక్కలను పెంచుకుంటారు.. పిల్లులను పెంచుకుంటారు. బతుకుతెరువు కోసం అయితే కోళ్లను, గొర్రెల్ని, పాలకోసం గేదెలు, ఆవుల్ని పెంచుకుంటారు. వెర్రి తలకెక్కిన వాళ్లలో కొందరు.. చిత్రవిచిత్ర జీవుల్ని పెంచుకోవడమూ మనం చూస్తుంటాం. కానీ.. ఎవరైనా తేళ్లను పెంచుకోవటం ఎక్కడా చూశారా..? బాబోయ్ తేళ్లను పెంచుకోవటమా..? అని అదిరిపోతున్నారు కదా..! కానీ, చైనాకు చెందిన ఓ యువతి ఏకంగా తన ఇంటి టెర్రస్‌పై తేళ్లను సాగు చేస్తోంది..ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజెన్లు వామ్మో.. అంటూ నోరెళ్లబెట్టుతున్నారు. గబ్బిలాలు తింటూ..ప్రపంచాన్నే కరోనా గండంలోకి నెట్టేసిన చైనీయులు..ఇలాంటి తేళ్లతో మరే రకం రోగాలు అంటగడుతారోనని మండిపడుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
టెక్నాలజీ అంటే ఎరుగని పల్లెటూరు!! అమెరికాలో !! వీడియో
Samantha: నా లైఫ్‌లోకి మీరు రావడం అదృష్టం.. సామ్ ఎమోషనల్ ట్వీట్.. వీడియో
Viral Video: ఏదో అనుకుంటే.. ఇంకేదో అయింది.. వైరలవుతోన్న బైక్ స్టంట్ వీడియో
Viral Video: ఔరా.. ఎంత బావుంది ఈ పెళ్లి బరాత్..! వైరల్ వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

