Viral Video: ఏదో అనుకుంటే.. ఇంకేదో అయింది.. వైరలవుతోన్న బైక్ స్టంట్ వీడియో
ప్రస్తుత కాలంలో యువత ఏదో రూపంలో సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే రకరకాల వీడియోలు చేసి నెట్టంట షేర్ చేస్తుంటారు. వీటిల్లో బైక్ స్టంట్స్‌కి సంబంధించినవి తప్పక ఉంటాయి.
ప్రస్తుత కాలంలో యువత ఏదో రూపంలో సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే రకరకాల వీడియోలు చేసి నెట్టంట షేర్ చేస్తుంటారు. వీటిల్లో బైక్ స్టంట్స్‌కి సంబంధించినవి తప్పక ఉంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తే మీరు తప్పక నవ్వుకుంటారు. ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోలో .. ఖాళీగా ఉన్న రోడ్డుపై ఓ వ్యక్తి బైక్‌తో ఒక స్టంట్ చేయడానికి ట్రై చేసాడు. ఈ క్రమంలో అతను తన బైక్‌ను గాలిలో లేపేందుకు ప్రయత్నించాడు. అలా స్టంట్ చేస్తూ కొంచెం ముందుకు వచ్చన తర్వాత అకస్మాత్తుగా బైక్ మధ్యలోకి విరిగిపోయి రెండు ముక్కలుగా విడిపోయింది. బండితోపాటు ఆ వ్యక్తి కూడా కింద పడిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Keerthy Suresh: కీర్తి సురేశ్ కొత్త టాలెంట్ ఇదీ !! ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !! వీడియో
టెక్నాలజీ అంటే ఎరుగని పల్లెటూరు!! అమెరికాలో !! వీడియో
COP26 Summit:: అతి చిన్న దేశం.. వినూత్న సందేశం !! వీడియో
Samantha: నా లైఫ్‌లోకి మీరు రావడం అదృష్టం.. సామ్ ఎమోషనల్ ట్వీట్.. వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

