Viral Video: ఔరా.. ఎంత బావుంది ఈ పెళ్లి బరాత్..! వైరల్ వీడియో
ఇటీవల సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అబ్బాయికైనా, అమ్మాయికైనా పెళ్లి రోజు చాలా ప్రత్యేకమైనది.
ఇటీవల సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అబ్బాయికైనా, అమ్మాయికైనా పెళ్లి రోజు చాలా ప్రత్యేకమైనది. ఈ రోజును స్పెషల్‌గా మార్చుకోడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోను నెటిజన్లు విపరీతంగా లైక్ చేస్తున్నారు. అందుకు పెద్ద రీజనే ఉందండోయ్. ఆ రీజన్ ఏంటో.. ఈ వీడియో ఏంటో చూసేద్దామా… వైరల్ అవుతున్న ఈ పెళ్లి వీడియో నిజానికి ఒక సందేశాన్నిస్తోంది అనుకోవచ్చు. ఈ వీడియోలో, వధూవరులు ఊరేగింపు కాలినడకన సాగుతోంది. ప్రస్తుతం ఎంతటి పేద కుటుంబం అయినా పెళ్లి ఊరేగింపు అంటే కనీసం అద్దెకు కారు అయినా తెచ్చుకుంటారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
టెక్నాలజీ అంటే ఎరుగని పల్లెటూరు!! అమెరికాలో !! వీడియో
Samantha: నా లైఫ్‌లోకి మీరు రావడం అదృష్టం.. సామ్ ఎమోషనల్ ట్వీట్.. వీడియో
Viral Video: ఏదో అనుకుంటే.. ఇంకేదో అయింది.. వైరలవుతోన్న బైక్ స్టంట్ వీడియో
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

