మార్స్ మట్టిలో పండే టమోటాల నుంచి కచప్ రెడీ.. అమెరికన్ ఫుడ్ కంపెనీ సన్నాహాలు.. వీడియో
అమెరికాకు చెందిన ప్రముఖ ఫుడ్ కంపెనీ హీంజ్ కచప్ తయారీలో సరికొత్త వెర్షన్‌ను సిద్ధం చేసింది. ఈ కచప్ అంగారక గ్రహంపై ఉన్న మట్టిలో పెరిగిన టమోటాల నుంచి తయారు చేయబడుతుంది.
అమెరికాకు చెందిన ప్రముఖ ఫుడ్ కంపెనీ హీంజ్ కచప్ తయారీలో సరికొత్త వెర్షన్‌ను సిద్ధం చేసింది. ఈ కచప్ అంగారక గ్రహంపై ఉన్న మట్టిలో పెరిగిన టమోటాల నుంచి తయారు చేయబడుతుంది. అంగారక గ్రహంపై మానవులు నివసించే వీలైనటువంటి ప్రాంతాల్లో ఈ ప్రక్రియ జరగనుంది. భూమిపై నేల మాదిరిగా కాకుండా అంగారక గ్రహంపై పంటలు చాలా కష్టం. మార్స్ మట్టిని మార్టిన్ రెగిలిత్ అంటారు. అంగారక గ్రహం మట్టిలో సేంద్రియ పదార్థాల ఉనికి లేదు. సూర్యకాంతి కూడా అంగారకుడిపై తక్కువగా చేరుతుంది. అక్కడ టమోటాలను పండించేందుకు హీన్జ్ కొత్త పద్దతులను కనుగొంది. ఇందుకు మానవులు అంగారక గ్రహంపై పంటలను పండించాల్సి ఉంటుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
టెక్నాలజీ అంటే ఎరుగని పల్లెటూరు!! అమెరికాలో !! వీడియో
Samantha: నా లైఫ్‌లోకి మీరు రావడం అదృష్టం.. సామ్ ఎమోషనల్ ట్వీట్.. వీడియో
Viral Video: ఏదో అనుకుంటే.. ఇంకేదో అయింది.. వైరలవుతోన్న బైక్ స్టంట్ వీడియో
Viral Video: ఔరా.. ఎంత బావుంది ఈ పెళ్లి బరాత్..! వైరల్ వీడియో