రోజూ మెట్లు ఎక్కడ వలన ఎన్ని లాభాలో తెలుసా? వీడియో
మెట్లు ఎక్కడం శరీరంలో కొవ్వును బర్న్ చేయడానికి సహాయపడే మంచి వ్యాయామం. దీన్ని క్రమం తప్పకుండా చేస్తే త్వరగా బరువు తగ్గుతారు. మెట్లు ఎక్కడం ఓర్పును పెంచే ఒక ఎయోరోబిక్ వ్యాయామం. క్రమం తప్పకుండా మెట్లు ఎక్కితే ఓర్పు పెరుగుతుంది. కండరాలు బలోపేతం అవుతాయి. రక్తపోటు తగ్గి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మెట్లు ఎక్కితే ఎముకలు, కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెట్లు ఎక్కడం వల్ల నిమిషానికి ఎనిమిది నుంచి పదకొండు కేలరీలు కరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
వైరల్ వీడియోలు
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
