బస్సును ఢీ కొట్టిన బైక్..సీన్ కట్ చేస్తే వీడియో
ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న వ్యక్తి బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతని చేయి బస్సు చక్రాల కింద పడి నలిగడంతో పాటు తెగిపోయింది. ఇది చూసి అక్కడున్న జనం అంతా షాకయ్యారు. ఆ వ్యక్తిని వెంటనే హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో ఆ వ్యక్తి బైక్ పై వెళ్తున్నాడు.
వైరల్ వీడియోలు
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

