డేగాకు పాస్ పోర్ట్.. ఏ దేశం ఇచ్చిందంటే వీడియో
ఆకాశంలో విహరించే పక్షులకు పాస్ పోర్టుతో పని ఏముంటుంది? ఎంత చక్కగా ఎగురుకుంటూ ఎక్కడికైనా వెళ్ళిపోతాయి. అయితే అబుదాబిలో మాత్రం ఒక పెంపుడు డేగ తన యజమానితో పాటు విమానాలలో ప్రయాణిస్తుంది. ఈ డేగకు ప్రత్యేకంగా పాస్ పోర్టు కూడా ఉండటం విశేషం. తాజాగా మొరాకో వెళ్లేందుకు అబుదాబి ఏర్పోర్టుకు వచ్చిన ఒక ప్రయాణికుడి చేతిలో ఈ డేగ కనిపించింది. దీంతో అక్కడున్న ఒక ప్రయాణికుడు ఆ డేగ యజమానితో మాటలు కలిపాడు.
వైరల్ వీడియోలు
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

