ఇది మాములు స్కెచ్ కాదు.. దొంగతనం చేసి వీడియో
వేసవికాలం వచ్చిందంటే చాలు చాలా ప్రాంతాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. ఎప్పుడూ ఒకేలా కాకుండా దొంగతనం చేయడంలో కూడా రూట్ మారుస్తున్నారు కేటుగాళ్ళు. ఇంటికి తాళం వేసికనపడితే చాలు పగలు రాత్రి అనే తేడా లేకుండా దొంగతనానికి పాల్పడుతున్నారు. ఈసారి ఎప్పుడూ ఒకే ఫార్మాట్ లో కాకుండా వెరైటీగా దొంగతనం చేయాలని అనుకున్నారు. ఇందుకోసం పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అనుకున్నదే తడవుగా తమ ప్లాన్ ను అమలు చేశారు.
వైరల్ వీడియోలు
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

