జెర్రీపోతు పట్టుకున్న ఎమ్మెల్యే.. ఆ తర్వాత వీడియో
పామును చూస్తేనే భయంతో గుండె ఆగిపోతుంది. ఇక దానిని పట్టుకోమంటే అక్కడి వాళ్ళకు చెమటలు పడతాయి. పట్టణాలు, సిటీల్లో ఏమో గానీ గిరిజన ప్రాంతాల్లో ఇవి నిత్యం కనిపిస్తుంటాయి. పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు క్యాంప్ కార్యాలయంలో నాలుగు అడుగుల జర్రిపోతు పాము కనిపించేసరికి అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అంటే ఎప్పుడూ సందడిగానే ఉంటుంది. అలాంటి చోట జర్రిపోతు కనిపించేసరికి అంతా ఒక్కసారిగా భయపడ్డారు.
వైరల్ వీడియోలు
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

