Kerala: మహిళా టీచర్లు చీరలే కట్టుకోవాలా.. సర్కార్ కీలక సర్క్యూలర్ !! వీడియో
కేరళలో గత కొంతకాలంగా చీరకట్టు వివాదం నడుస్తోంది. మహిళా టీచర్లు తప్పనిసరిగా ప్రతి రోజు చీర ధరించాల్సిందే అంటూ విద్యాసంస్థల యాజమాన్యాలు తమపై ఒత్తిడి చేస్తున్నాయని పలువురు టీచర్లు కేరళ విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు.
కేరళలో గత కొంతకాలంగా చీరకట్టు వివాదం నడుస్తోంది. మహిళా టీచర్లు తప్పనిసరిగా ప్రతి రోజు చీర ధరించాల్సిందే అంటూ విద్యాసంస్థల యాజమాన్యాలు తమపై ఒత్తిడి చేస్తున్నాయని పలువురు టీచర్లు కేరళ విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ ఓ సర్క్యూలర్ జారీ చేసింది. మహిళా టీచర్లు వారికి సౌకర్యంగా ఉన్న.. వారికి ఇష్టమైన డ్రెస్ ధరించే హక్కు ఉన్నదని ఆ సర్క్యూలర్ స్పష్టం చేసింది. వారు ఏ విద్యా సంస్థలో పని చేసినా ఇది వర్తిస్తుందని వివరించింది. టీచర్లకు ఎన్నో బాధ్యతలుంటాయని, వాటిలో ఈ అనవసరమైన బాధ్యతనూ మోపడం సరికాదని మంది బిందూ తెలిపారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Kerala: అమ్మో..బామ్మ !! 104 ఏళ్లకు 89 మార్కులతో పాస్ !! వీడియో
కొంపముంచిన అక్షర దోషం.. రాజకీయ నాయకుడి భార్యకు జైలు శిక్ష.. వీడియో
Aadhaar Card: మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎవరికీ షేర్ చేయకండి.. అలా చేస్తే ఇబ్బందులు తప్పవు.. వీడియో
Chia Seeds: చియా విత్తనాలతో శరీరానికి ఎన్నో ప్రయోజనాలు !! ఈ సమస్యలకు పరిష్కారం.. వీడియో
CM KCR: సాగు చట్టాల పై సీఎం కేసీఆర్ కీలక ప్రెస్ మీట్ లైవ్ వీడియో