జాబిల్లిపై బిందాస్‌ జిందగీ !!1,00,000 ఏండ్లకు సరిపడా ఆక్సిజన్‌ !! వీడియో

Phani CH

Phani CH |

Updated on: Nov 20, 2021 | 9:31 PM

ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నాయి..ఈ క్రమంలోనే మార్స్‌, చంద్రుడిపై జీవనం గురించిన ఊహలు పెరుగుతున్నాయి. ఈ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నాయి..ఈ క్రమంలోనే మార్స్‌, చంద్రుడిపై జీవనం గురించిన ఊహలు పెరుగుతున్నాయి. ఈ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా భూమికి దగ్గరగా ఉన్న చందమామ మీదకు ఇప్పటికే మనిషి వెళ్లివచ్చాడు. అక్కడ ఆక్సిజన్‌ను అందించగలిగితే మనుషులు జీవించడం అసాధ్యమేం కాదన్న అంచనాలున్నాయి. ఈ క్రమంలోనే తాజా అధ్యయనం నమ్మశక్యం కాని విషయాలను బయటపెట్టింది. భూమి మీదున్న జనాభా అంతటికీ చంద్రుడి ఉపరితలం లక్ష ఏళ్లపాటు ఆక్సిజన్ అందించగలదని తెలిపింది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Kerala: అమ్మో..బామ్మ !! 104 ఏళ్లకు 89 మార్కులతో పాస్ !! వీడియో

కొంపముంచిన అక్షర దోషం.. రాజకీయ నాయకుడి భార్యకు జైలు శిక్ష.. వీడియో

Aadhaar Card: మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎవరికీ షేర్ చేయకండి.. అలా చేస్తే ఇబ్బందులు తప్పవు.. వీడియో

Chia Seeds: చియా విత్తనాలతో శరీరానికి ఎన్నో ప్రయోజనాలు !! ఈ సమస్యలకు పరిష్కారం.. వీడియో

CM KCR: సాగు చట్టాల పై సీఎం కేసీఆర్ కీలక ప్రెస్ మీట్ లైవ్ వీడియో

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu