AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఎండల దాటికి ఆమ్లేట్లే కాదు.. చపాతీలు కూడా వేసేస్తున్నారు.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో..

Viral Video: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితులు వచ్చాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. ఇంకొన్ని చోట్ల అయితే ఏకంగా...

Viral Video: ఎండల దాటికి ఆమ్లేట్లే కాదు.. చపాతీలు కూడా వేసేస్తున్నారు.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో..
Narender Vaitla
|

Updated on: May 01, 2022 | 4:27 PM

Share

Viral Video: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితులు వచ్చాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. ఇంకొన్ని చోట్ల అయితే ఏకంగా 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. చల్లటి నీటిని కాసేపు అలా ఆరు బయట పెడితే వేడెక్కిపోయే పరిస్థితి ఉంది. ప్రతీ ఏటా ఎండల వేడితో ఆరుబయట ఆమ్లేట్లు వేసిన సందర్భాలను చూసే ఉంటారు.

అయితే ఈసారి ఎండలకు ఏకంగా చపాతీలనే చేసేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. ఒడిశాలోని సోనేపూర్‌కు చెందిన ఓ మహిళ కారు బ్యానెట్‌పై చపాతీలను చేసేసింది. ఎండ వేడికి అచ్చంగా గ్యాస్ స్టౌవ్‌పై చేసినట్లే చపాతీలు రడీ అయ్యాయి. దీనంతటినీ వీడియోగా తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ప్రస్తుతం చపాతీ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ సమ్మర్‌లో సోలర్ కుక్కర్‌ తీసుకోవడం ఉత్తమమం, గ్యాస్‌ బాధల నుంచి తప్పుకోవచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

మరిన్ని వైరల్ వీడియోలకు క్లిక్ చేయండి..

Also Read: Tamanna Bhatia: డ్రీమ్ రోల్ కోసం వెయిట్ చేస్తున్నా అంటున్న మిల్కీ బ్యూటీ తమన్నా

Hyderabad: ఎర్లీ బర్డ్ ఆఫర్ జీహెచ్‌ఎంసీపై కాసుల వర్షం.. ఎగబడి మరీ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించిన జనం

Manjima Mohan: మంజిమాపై బాడీ షేమింగ్‌ కామెంట్లు.. తనదైన శైలిలో సమాధానమిచ్చిన మలయాళ ముద్దుగుమ్మ..

ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు