Viral Video: ఈ ఆర్టిస్ట్ ట్యాలెంట్‌కు ఫిదా అవ్వాల్సిందే.. గోళ్లపై బతుకున్న చేప.. వైరల్ మారిన వీడియో..
Viral Video: కొందరిలో ఉన్న ప్రతిభను చూస్తే శభాష్ అనకుండా ఉండలేం. తమలోని అసమాన ట్యాలెంట్‌తో చూసే వారిని అవాకయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి వారెందరో మన చుట్టూ ఉన్నారు. అయితే గతంలో...
Viral Video: కొందరిలో ఉన్న ప్రతిభను చూస్తే శభాష్ అనకుండా ఉండలేం. తమలోని అసమాన ట్యాలెంట్‌తో చూసే వారిని అవాకయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి వారెందరో మన చుట్టూ ఉన్నారు. అయితే గతంలో ఈ ట్యాలెంట్ ప్రపంచానికి తెలియడానికి కాస్త సమయం పట్టేది. న్యూస్ పేపర్లలోనో, టీవీల్లోనో ప్రసారమైతేనే అందరికీ తెలిసేది. కానీ సోషల్ మీడియా రాకతో ఇట్టే ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియోనే నెట్టింట వైరల్‌గా మారింది.
దుబాయ్‌కి చెందిన ఓ నెయిల్ ఆర్టిస్ట్ (గోళ్లను అలంకరించే) గోరుపై చిన్న సైజులో అక్వేరియంను రూపొందించాడు. అంతటితో ఆగకుండా ఆ అక్వేరియంలో ఒక చిన్న బతుకున్న చేపను కూడా వేశాడు. ఆ చేపలో గోరుపై కదులుతుండడం ఆసక్తిగా ఉంది. ఈ వీడియోను ఇంటర్‌నెట్‌లో పోస్ట్ చేయడంతో తెగ వైరల్‌గా మారింది. అయితే బతుకున్న చేపను అలా గోరుపై పెడితే ఎక్కడ చేపను హింసిస్తున్నాడని అనుకుంటారునుకున్నాడేమో సదరు నెయిల్ ఆర్టిస్ట్.. ఆ చేపను వెంటనే తిరిగి నీటిలో వేసేశాడు. అంతే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోకు.. ఏ చేపను హింసించలేదు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు.
నెట్టింట వైరల్‌గా మారిన వీడియో..
View this post on Instagram
Also Read: YSRCP: ఎంపీ రఘురామకృష్ణరాజును డిస్‌క్వాలిఫై చేయండి.. లోక్‌సభ స్పీకర్‌ను కోరిన ఎంపీ భరత్
CBSE 12th Results: సీబీఎస్ఈ 12 వ తరగతి పరీక్షా ఫలితాల ప్రక్రియ కోసం కమిటీ ఏర్పాటు..వివరాలివే..!