Cat Attack: పిల్లి దెబ్బకు అబ్బా అన్నా ఫోటోగ్రాఫర్.. పరుగో.. పరుగు.. ఫన్నీ వీడియో మీకోసం..

గదిలో పెట్టి కొడితే పిల్లి పులి అవుతుంది అంటారు..కానీ, ఇక్కడో పిల్లి మాత్రం తనను ఫోటో తీసుకోబోయిన ఓ వ్యక్తికి ఊహించని ఝలక్ ఇచ్చింది. పిల్లి దెబ్బకు అతను అబ్బా అంటూ పరుగులు తీయాల్సి వచ్చింది. ఇదిగో ఇక్కడో వ్యక్తి పిల్లిని ఫోటో తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే,

Cat Attack: పిల్లి దెబ్బకు అబ్బా అన్నా ఫోటోగ్రాఫర్.. పరుగో.. పరుగు.. ఫన్నీ వీడియో మీకోసం..

|

Updated on: Apr 10, 2022 | 9:22 AM


గదిలో పెట్టి కొడితే పిల్లి పులి అవుతుంది అంటారు..కానీ, ఇక్కడో పిల్లి మాత్రం తనను ఫోటో తీసుకోబోయిన ఓ వ్యక్తికి ఊహించని ఝలక్ ఇచ్చింది. పిల్లి దెబ్బకు అతను అబ్బా అంటూ పరుగులు తీయాల్సి వచ్చింది. ఇదిగో ఇక్కడో వ్యక్తి పిల్లిని ఫోటో తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే, పిల్లికి అది ఇష్టం లేదో ఏమోగానీ, తనను ఫోటో తీసేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై దాడి చేసింది. దెబ్బకు బెదిరిపోయిన సదరు వ్యక్తి.. పక్కకు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో తన చేతిలోని ఫోన్ కింద పడిపోయింది. వెంటనే ఆ మొబైల్‌ను తీసుకుని బతుకు జీవుడా అంటూ అక్కడ్నుంచి పరుగు లంకించుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోను చూసిన నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. పిల్లితో పెట్టుకుంటే మామూలుగా ఉండదంటూ హితవు చెబుతున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:

Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్‌ అవుతున్న చింపు..

Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!

Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

Police Dance Viral Video: ఏంటి మేము ఎం అయినా తక్కువ..! కచ్చా బాదం సాంగ్‌కు.. డ్యాన్స్‌ ఇరగదీసిన పోలీసులు.!

Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !

Viral Video: పిచ్చి వేషాలు వేస్తే అలాగే ఉంటది మరి… ప్రాంక్‌ చేయాలనుకున్నడు.. గూబ పగలకొట్టించుకున్నాడు..

Good News For Male: మగవారికి గుడ్‌న్యూస్.. ఆ ప్రయోగం సక్సెస్.. ఇంకేం భయంలేదు.. త్వరపడండి..

IPS Officer: అర్థరాత్రి సైకిల్‌పై లేడీ సింగం గస్తీ.! షాక్‌లో సీఎం స్టాలిన్‌..! వైరల్ అవుతున్న వీడియో..

Follow us