ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మహర్జాతకులని ప్రముఖ అవధాని మాడుగుల నాగఫణి శర్మ పేర్కొన్నారు. అందుకే ఆయన నాలుగుసార్లు సీఎం అయ్యారని, ఐదోసారి, ఆరోసారి కూడా చంద్రబాబు సీఎం అవుతారని వ్యాఖ్యానించారు.