షుగర్ పేషంట్స్ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
ఎండాకాలం వచ్చిందంటే చెరుకు రసానికి డిమాండ్ పెరిగిపోతుంది. దీని చల్లని రిప్రెషన్ అందరికీ నచ్చుతుంది. ఇది రుచికరంగా ఉండటమే కాదు ఇది ఎన్నో పోషకాలను కూడా కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు దీనిలో అధికంగా ఉంటాయి. ఆయుర్వేదంలో చెరుకు రసాన్ని ఔషధంగా చూస్తారు. ఈ నేపథ్యంలో మధుమేహం ఉన్నవారు చెరుకు రసాన్ని తాగొచ్చా లేదా అనే ప్రశ్ని ఇప్పుడు పలువురిని వేధిస్తోంది.
చెరుకు రసం తాగడం వల్ల మూత్రపిండాలు, కాలేయ సంబంధిత వ్యాధులు కూడా చాలా వరకు తగ్గుతాయి. ఇది సహజంగానే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చెరుకు రసం తీయగా ఉంటుంది. కాబట్టి తాగకూడదని చాలా భయపడుతూ ఉంటారు. ఇప్పుడు పోషకాహార నిపుణులు చక్కెర ఉన్న రోగులు చెరుకు రసం తాగవచ్చా లేదా వివరిస్తున్నారు. చెరుకు రసం సహజమైనది, ఆరోగ్యకరమైనది. కాబట్టి డయాబెటిస్ ఉన్నా కూడా చెరుకు రసాన్ని తాగవచ్చని ఎక్కువ మంది ప్రజల ఆలోచన. అయితే వైద్యులు చెబుతున్న ప్రకారం ఇతర తీయని పానీయాలులాగే చెరుకు రసం కూడా డయాబెటిస్ రోగులకు హానికరమే. చెరకు రసం తాగితే అందులో ఉండే చక్కెర రక్తంలో చేరి చక్కెర స్థాయిలను పెంచేస్తుంది. చెరుకు రసం తాగడం వల్ల పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు విడుదలవుతాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. మీ రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటే అప్పుడప్పుడు ఒక పావు గ్లాసు వరకు చెరుకు రసాన్ని తీసుకోవచ్చు. అంతకుమించి తీసుకోవడం ఆరోగ్యకరం కాదంటున్నారు నిపుణులు. షుగర్ పేషంట్స్ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్ న్యూస్
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
Samantha: సమంత షాకింగ్ ?? భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన రామ్ చరణ్..
Rashmi Gautam: తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

