ఉగాది సందర్భంగా తెలంగాణ భవన్లో పంచాంగ శ్రవణం నిర్వహించారు. శ్రీరాముని జాతకంలో ఉన్న ఉచ్ఛస్థితి.. మాజీ సీఎం కేసీఆర్ జాతకంలో కూడా ఉందని ప్రముఖ పండితులు పేర్కొన్నారు.