సింహం అడవికి రాజు అంటారు. దాని రాజస్యం ముందు ఎంతటి జంతువైనా తలొంచాల్సిందే. సింహగర్జన వినటనే అడవిలోని ఇతర జంతువులు ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అన్నట్లుగా పారిపోతాయి. అటువంటి సింహం తోక పట్టుకొని ఆడిస్తున్నాడు ఒక చిన్న బాలుడు.