అమీర్‌ఖాన్ కుమార్తెకు ఏమైంది?వీడియో
బాలీవుడ్ అగ్రనటుడు అమీర్ ఖాన్ ఆయన కుమార్తె ఇరా ఖాన్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సోమవారం ముంబైలో తండ్రీకూతుళ్లకు సంబంధించిన సన్నివేశం అభిమానులను ఆకట్టుకుంటోంది. అమీర్ మరియు ఇరా హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకుంటున్న అనేక ఫోటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా చక్కర్లు కొడుతున్న వీడియోలో ఇరా భావోద్వేగానికి లోనవుతూ కనిపించారు.ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న ఒక వీడియోలో ఇరా తన కారు వైపు నడుస్తూ అమీర్‌తో మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత అమీర్‌ఖాన్ వెనక్కి తిరిగి.. ఆమెను పిలిచి హృదయపూర్వకంగా కౌగిలించుకున్నాడు. వారు విడిపోయే ముందు అతను ఆమె నుదిటిని కూడా సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు.వైరల్ అవుతోన్న ఈ ఎమోషనల్ వీడియోలో “హీరా ముఖంలో ఏడుపు తన్నుకొస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇరా స్పష్టంగా భావోద్వేగానికి గురైంది అని ఒక వ్యక్తి వీడియోపై వ్యాఖ్యానించారు. ఇరా ఏడ్చారా? ఆమె కొంచెం డిస్టర్బ్‌గా కనిపిస్తోంది. ఆమెకు ప్రైవసీ ఇవ్వండి. అంటూ మరొక యూజర్ కామెంట్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
ఆ గ్రామాల ప్రజలకు సడెన్‌గా బట్టతల ఎందుకొచ్చింది? వీడియో
గాజా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడి..హమాస్ నేత మృతి
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
