భార్యకు కిడ్నీ ఇవ్వడానికి వెళ్లి షాక్ తిన్న భర్త.. ఏం జరిగిందంటే ??
అతనికి పెళ్లై ఆరేళ్లయింది. కాలక్రమంలో ఓ కొడుకు కూడా పుట్టాడు. జీవితం సాఫీగా సాగుతుందనుకుంటున్న సమయంలో ఊహించని షాక్ తగిలింది.
అతనికి పెళ్లై ఆరేళ్లయింది. కాలక్రమంలో ఓ కొడుకు కూడా పుట్టాడు. జీవితం సాఫీగా సాగుతుందనుకుంటున్న సమయంలో ఊహించని షాక్ తగిలింది. అసలు విషయం తెలుసుకున్న అతను ఆమెతో అతని జీవితాన్ని ఎలా కొనసాగించాలో తెలియక రెడ్డిట్ అనే సోషల్‌మీడియా ఖాతాలో తన బాధను పంచుకున్నాడు. అసలు విషయం ఏంటంటే..చిన్నతనంలోనే అతన్ని తన తల్లిదండ్రులు దత్తత తీసుకున్నారట. అతనికి వివాహమై ఓ బాబుకూడా పుట్టాడు. కొన్నాళ్లకు అతని భార్య తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆమెకుకిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని డాక్టర్లు చెప్పారట. దాంతో కిడ్నీ కోసం తమ బంధువులందరినీ సంప్రదించగా ఫలితం లేకపోయింది. దాతో తనే భార్యకు కిడ్నీ ఇవ్వాలని నిర్ణయించుకుని తన కిడ్నీ సరిపోతుందేమో చెక్‌చేయాలని డాక్టర్లను కోరడంతో వైద్యులు టెస్టులు నిర్వహించారు. ఇందులో భాగంగా HLA అంటే కణజాల నిష్పత్తి కోసం మరిన్ని టెస్టులు చేయాలని తెలిపారు. అతను సరే అన్నాడు. టెస్టులు నిర్వహించిన వైద్యులు రిపోర్ట్స్ వచ్చిన అనంతరం ‘నీది, మీ వైఫ్‌ది 100 పర్సెంట్ మ్యాచ్ అని తేల్చి చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dil Raju: దానయ్యకు స్పెషల్ గిఫ్ట్ !! ఎంతైనా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసరే !!
ఈయన కష్టం పగోడికి కూడా రావొద్దు పాపం !! బికినీ వేయాలి అంటే 10కోట్లు కావాలంటున్న ముద్దుగుమ్మ
ఈ 15 నిమిషాల సీన్ చాలు.. బొమ్మ దద్దరిల్లే హిట్టు అంతే !!
Samyuktha Menon: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ పై సంయుక్త సీరియస్
Koratala Siva: స్టోరీ చెప్పేసిన కొరటాల.. ‘మృగాలనే వణికించూటోడు’