Samyuktha Menon: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ పై సంయుక్త సీరియస్
సంయుక్త మీనన్ అందంగా ఉంటారు! సైలెంట్గానే కనిపిస్తారు! కానీ అవసరమైతే..! ఏదైనా తేడాగా అనిపిస్తే..! ఉన్నదున్నట్టు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారు!
సంయుక్త మీనన్ అందంగా ఉంటారు! సైలెంట్గానే కనిపిస్తారు! కానీ అవసరమైతే..! ఏదైనా తేడాగా అనిపిస్తే..! ఉన్నదున్నట్టు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారు! మొఖం మీదే చెబుతారు.! ఇప్పుడు కూడా ఇదే చేశారు. ఓ బిగ్ ప్రొడక్షన్ హౌస్ పై ఫైర్ అయ్యారు! ఏంటి నమ్మట్లేదా..! అయితే ఈ స్టోరీ చూడండి! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. భీమ్లానాయక్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్.. రీసెంట్గా సార్ హిట్‌తో స్టార్ హీరోయిన్ గా మారిపోయారు. ఇక తొందర్లో మెగా హీరో సాయిధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. కానీ ఇంతలోనే.. ఈ సినిమా ప్రొడ్యూసర్ పై ఓ షాకింగ్ ట్వీట్ చేశారు ఈ బ్యూటీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Koratala Siva: స్టోరీ చెప్పేసిన కొరటాల.. ‘మృగాలనే వణికించూటోడు’
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

