S. S. Rajamouli: మహేష్ సినిమా కోసం రంగంలోకి దిగిన  రాజమౌళి

S. S. Rajamouli: మహేష్ సినిమా కోసం రంగంలోకి దిగిన రాజమౌళి

Phani CH

|

Updated on: Mar 24, 2023 | 9:39 AM

జక్కన్న జర సేపు కూడా రెస్ట్ తీసుకోడనుకుంటా..! అప్పుడే మళ్లో పని ముందటేసుకుండు అంటా..! ట్రిపుల్ ఆర్ కు మించి పని చేయాలని తన టీంకు అప్పుడే గట్టిగా కూడా సెబుతుండట!

జక్కన్న జర సేపు కూడా రెస్ట్ తీసుకోడనుకుంటా..! అప్పుడే మళ్లో పని ముందటేసుకుండు అంటా..! ట్రిపుల్ ఆర్ కు మించి పని చేయాలని తన టీంకు అప్పుడే గట్టిగా కూడా సెబుతుండట! ఇది ఎరుకైయ్యే రిమైనింగ్ మేకర్స్ ఓరి నాయనా.. అహ! అని అంటున్నారట! ఆస్కార్ అవార్డు గెలుచుకుని నిన్న కాక మొన్నే హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన స్టార్ డైరెక్టర్‌ రాజమౌళి.. అప్పుడే తన నెక్ట్స్ సినిమా ఫోకస్ పెట్టారట. మహేష్ డైరెక్షన్లో తను చేయబోయే పాన్ ఇండియన్ సినిమా పనులను మొదలెట్టారట. ఎస్ ! ట్రిపుల్ ఆర్ సినిమా షూట్‌ ముందు చేసినట్టే.. సేమ్ యాజ్ ఇట్ టీజ్‌ మహేష్‌ సినిమా కోసం కూడా ఓ భారీ వర్క్‌ షాప్ కండెక్ట్ చేయనున్నారట జక్కన్న. అందుకోసం 6మంత్స్ డ్యూరేషన్ను పెట్టుకున్నారట. ఈ వర్క్‌ షాప్‌లో.. ఈసినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ పాల్గొననున్నారట. అంతేకాదు.. మహేష్‌కు కూడా ఈ వర్క్‌షాప్‌లో పార్టిసిపేట్ చేయనున్నారట. ఇప్పుడిదే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌ గా మారింది. జక్కన్న ఏదో పెద్దగా.. ట్రిపుల్ ఆర్ కంటే భారీగా ప్లాన్ చేస్తున్నారనే టాక్ వచ్చేలా చేసుకుంటోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొడుకు పెళ్లి పై.. నోరు విప్పిన మోహన్ బాబు

ఇది నిజమేనా.. కోతి పూజలు చేస్తోందా ?? బుద్ధేశ్వర్ మహాదేవ్ ఆలయంలో వింత !!

రాజస్థాన్‌లో విచిత్ర సంఘటన.. బ్లేడ్లు తిని బతికేసాడు.. షాక్ లో ఆపరేషన్ చేసిన డాక్టర్స్

NBK 108: ఈ సారి ఎప్పటిలా కాదురోయ్‌.. దబిడదిబిడే !!

Suriya: సూర్యకు ఘోర అవమానం !! అసలు ఏం జరిగిందంటే ??

Published on: Mar 24, 2023 09:38 AM