రాజస్థాన్‌లో విచిత్ర సంఘటన.. బ్లేడ్లు తిని బతికేసాడు.. షాక్ లో ఆపరేషన్ చేసిన డాక్టర్స్
మనుషుల్లో కొందరికి వింత అలవాట్లు ఉంటాయి. చిత్ర విచిత్రమైన పనులుచేస్తుంటారు. అసలు వారు అలా ఎందుకు చేస్తారో కారణమే ఉండదు. తాజాగా ఓ విచిత్ర సంఘటన రాజస్థాన్‌లో వెలుగు చూసింది.
మనుషుల్లో కొందరికి వింత అలవాట్లు ఉంటాయి. చిత్ర విచిత్రమైన పనులుచేస్తుంటారు. అసలు వారు అలా ఎందుకు చేస్తారో కారణమే ఉండదు. తాజాగా ఓ విచిత్ర సంఘటన రాజస్థాన్‌లో వెలుగు చూసింది. ఓ యువకుడికి రక్తపు వాంతులు కావడంతో అతని స్నేహితులు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆ యువకుడికి పరీక్షలు చేసిన వైద్యులు అతని కడుపులో గుట్టలుగా పేరుకుపోయిన బ్లేడు ముక్కలు చూసి షాక్ తిన్నారు. అసలేం జరిగిందంటే.. రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లా సంచోర్ ప్రాంతానికి చెందిన యశ్‌పాల్ సింగ్ అనే యువకుడు ఓ ప్రైవేటు సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. మరో నలుగురు స్నేహితులతో కలిసి ఓ రూమ్‌లో ఉంటున్నాడు. ఉదయం ఎప్పటిలాగే ఫ్రెండ్స్ అంతా తమ తమ విధులకు వెళ్లిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
NBK 108: ఈ సారి ఎప్పటిలా కాదురోయ్.. దబిడదిబిడే !!
Suriya: సూర్యకు ఘోర అవమానం !! అసలు ఏం జరిగిందంటే ??
RRR ఆస్కార్ ట్రిబ్యూట్.. పొంగిపోతూ.. మెసేజ్ చేసిన జక్కన్న