Manchu Manoj: తన మాటలతో.. భార్యను ఏడిపించిన మనోజ్ !!
ఓ భర్త.. తన భార్యపై కామెడీ చేయడాన్ని.. పంచులేస్తూ గేలి చేయడాన్నే మాత్రమే మీరు చూసుంటారు. కానీ అదే భర్త తన భార్య గురించి ఎమోషనల్ గా మాట్లాడడాన్ని..
ఓ భర్త.. తన భార్యపై కామెడీ చేయడాన్ని.. పంచులేస్తూ గేలి చేయడాన్నే మాత్రమే మీరు చూసుంటారు. కానీ అదే భర్త తన భార్య గురించి ఎమోషనల్ గా మాట్లాడడాన్ని.. వింటున్న వారిని కూడా ఎమోషనల్ అయ్యేలా చేయడాన్ని ఎప్పుడైనా చూశారా! చూడలే కదా.. అయితే మీరు మంచు మనోజ్ తన భార్య గురించి మాట్లాడిన మాటలు వినాల్సిందే! రీసెంట్‌గా భూమా మౌనికా రెడ్డి మెడలో తాళి కట్టి.. లైఫ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మంచు మనోజ్ తాజాగా ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి మోహన్ బాబు 71 బర్త్‌డే వేడుకలకు తన భార్య మౌనికా రెడ్డితో పాటు వెళ్లిన ఈయన తన భార్య గురించి చాలా ఓ రేంజ్ లో మాట్లాడారు. చీకటి కమ్ముకున్నప్పుడు వెలుతురులా తన భార్య కనిపించిందంటూ పొగిడేశారు. ఈ మాటలతో.. తన భార్యను ఏడిపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

