Ram Charan: రామ్ చరణ్‌కు కొత్త కష్టం !! అది ఏంటంటే ??
కష్టాలంటూ.. కామన్ పీపుల్స్‌కే వస్తాయనుకుంటాం..! స్టార్లకు సెల్రబిటీలకు అసలు కష్టాలనేవే ఉండవనుకుంటాం! ఉన్నా.. చిన్నా చితకా కష్టాలే కదాని..
కష్టాలంటూ.. కామన్ పీపుల్స్‌కే వస్తాయనుకుంటాం..! స్టార్లకు సెల్రబిటీలకు అసలు కష్టాలనేవే ఉండవనుకుంటాం! ఉన్నా.. చిన్నా చితకా కష్టాలే కదాని.. వారి కష్టాలను తక్కువ చేసి మాట్లాడతాం! కానీ వారికి కూడా కష్టాలుంటాయి తెలుసా..? మెగా పవర్ స్టార్‌కు కూడా ఇప్పుడో పెద్ద కష్టమొచ్చి పడింది తెలుసా? ఆస్కార్ అవార్డ్ సెర్మనీ నుంచి అలా తిరిగొచ్చారో లేదో.. ఇలా తన నెక్ట్స్ ఫిల్మ్ ఆర్‌సీ 15 పనులను మొదలెట్టేశారు రామ్ చరణ్. మొదలెట్టడమే కాదు.. రీసెంట్గా ఈ మూవీ సెట్లో హంగామా చేస్తూ కనిపించారు. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌కు ఈ సినిమాను అనుకున్న టైంకే రిలీజ్ చేస్తామనే హింట్ ఇచ్చారు. అయితే ఇదంతా బానే ఉన్నా.. ఇప్పుడు చెర్రీ క్రేజే ఈ సినిమాకు పెద్ద తలనొప్పిగా మారింది. చెర్రీకి కొత్త కష్టం తెచ్చిపెట్టేలా ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హమ్మయ్య.. మొత్తానికి అడుగు పడింది.. ఖుష్ అవుతున్న ఫ్యాన్స్
Payal Rajput: గెట్ వెల్ సూన్.. త్వరగా కోలుకో పాయల్
Balakrishna: బిడ్డ పేరిట బాలయ్య మహోన్నత కార్యం.. దటీజ్ బాలయ్య
అనుకున్నట్టే అయింది !! సూర్య వేరే కాపురం మొదలైంది !!
Nikhil Siddhartha: ప్రౌడ్ మూమెంట్ !! నేషనల్ బెస్ట్ యాక్టర్‌గా నిఖిల్