అనుకున్నట్టే అయింది !! సూర్య వేరే కాపురం మొదలైంది !!

Phani CH

Phani CH |

Updated on: Mar 22, 2023 | 9:46 AM

'సంసారం ఒక చదరంగం.. జీవితమే ఒక రణరంగం అని ఊరికే రాయలేదేమో మన వేటూరి. జాయింట్ కుటుంబంలో ఉన్న సుఖాలను దుఖాలను అందుకే..

‘సంసారం ఒక చదరంగం.. జీవితమే ఒక రణరంగం అని ఊరికే రాయలేదేమో మన వేటూరి. జాయింట్ కుటుంబంలో ఉన్న సుఖాలను దుఖాలను అందుకే.. అప్పుడే మనకు చెప్పారేమో..! అందరిల్లలో ఏదొక రోజు జరిగేదిదే అని.. ఆనాడే అన్నారేమో..! ఇప్పుడు సూర్య ఇంట్లో జరుగుతోంది కూడ ఇదేనేమో..! కోలీవుడ్ వన్‌ ఆఫ్ ది స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న సూర్య.. అందరూ అనుకుంటున్నట్టే.. గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నట్టే… తన తండ్రి నుంచి దూరంగా వెళుతున్నారట. జాయింట్ ఫ్యామిలీ నుంచి.. వేరుపడిపోతున్నారట. తమ్ముడికి కుటుంబానికి.. తండ్రి కుటుంబానికి దూరంగా.. ముంబయ్‌ వెళుతున్నారట. అక్కడే సెటిల్ అవుతారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nikhil Siddhartha: ప్రౌడ్ మూమెంట్ !! నేషనల్ బెస్ట్ యాక్టర్‌గా నిఖిల్

D.V.V Danayya: నేను ఆస్కార్‌కు ఎందుకు వెళ్లలేదంటే ?? క్లారిటీ ఇచ్చిన దానయ్య

చిరు జారుమిఠాయా పాటపై మోహన్ బాబు రియాక్షన్

Ram Charan – Jr NTR: మోస్ట్ పాపులర్ ఇండియన్‌ స్టార్స్‌గా చెర్రీ, తారక్‌ !!

Follow us

Click on your DTH Provider to Add TV9 Telugu