NBK 108: ఈ సారి ఎప్పటిలా కాదురోయ్.. దబిడదిబిడే !!
ఉగాది! తెలుగు వారి తొలి పండగ! కొత్త సంవత్సరానికి ఆరంభమే ఈ పండగ! అలాంటి ఈ పండగ రోజే.. దిస్ టైం బియాండ్ యువర్ ఇమాజినేషన్ అంటూ వచ్చారు బాలయ్య!
ఉగాది! తెలుగు వారి తొలి పండగ! కొత్త సంవత్సరానికి ఆరంభమే ఈ పండగ! అలాంటి ఈ పండగ రోజే.. దిస్ టైం బియాండ్ యువర్ ఇమాజినేషన్ అంటూ వచ్చారు బాలయ్య! వచ్చీ రావడమే.. పండగ పూటను వెరీ స్పెషల్ గా మార్చారు. సోషల్ మీడియాను దడదడలాడిస్తున్నారు. వీరసింహా రెడ్డితో.. నిన్న మొన్నటి వరకు వీరంగం సృష్టించిన నటరత్న బాలయ్య.. అప్పుడే మరో అప్డేట్ వదిలారు. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడ్ డైరెక్షన్లో.. తను చేయబోయే సినిమా ఫస్ట్ లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు. తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది రోజే.. తన పవర్ ఫుల్ లుక్స్ తో ఫ్యాన్స్‌ను విష్ చేశారు. ఇక అనౌన్స్ అయిన దగ్గర నుంచే మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ గా నామ్ కమాయించిన ఈ సినిమా బాలయ్య కెరీర్లో 108th ఫిల్మ్. అందుకే NBK108 వర్కింగ్ టైటిల్‌తోనే మొదలైన ఈసినిమా ఇప్పుడు బాలయ్య లేటెస్ట్ లుక్స్‌తో నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఎప్పటిలా కదా.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. వేరే! ఈ సారి దబిడ దిబిడే అనే కామెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Suriya: సూర్యకు ఘోర అవమానం !! అసలు ఏం జరిగిందంటే ??
RRR ఆస్కార్ ట్రిబ్యూట్.. పొంగిపోతూ.. మెసేజ్ చేసిన జక్కన్న