Suriya: సూర్యకు ఘోర అవమానం !! అసలు ఏం జరిగిందంటే ??
తప్పు చిన్నదే కావచ్చు.. కాని దాని ఇంపాక్ట్ పెద్దగా ఉంటే ఏమంటారు?! అది సరిచేసుకునేదే కావచ్చు.. కానీ అప్పటికే భూతద్దంలో చూసినట్టు చెబుతున్న వారికి ఇంకేం చెబుతారు?
తప్పు చిన్నదే కావచ్చు.. కాని దాని ఇంపాక్ట్ పెద్దగా ఉంటే ఏమంటారు?! అది సరిచేసుకునేదే కావచ్చు.. కానీ అప్పటికే భూతద్దంలో చూసినట్టు చెబుతున్న వారికి ఇంకేం చెబుతారు? ఈ తప్పు వల్ల బాధపడుతున్న వారికి.. అసలు సమాధానం ఏం చెప్పగలరు? ఒక్క కోలీవుడ్లోనే కాదు.. ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ట్యాలెంటెడ్ యాక్టర్‌గా నామ్ కమాయించారు సూర్య. తన వెర్సటైల్ యాక్టింగ్‌తో.. రీజియనల్ అండ్ లాంగ్వేజెస్‌కు సంబంధం లేకుండా ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు. ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అందుకున్నారు. దాంతో పాటే.. ఆస్కార్ జ్యూరీ మెంబర్‌గా కూడా హిస్టరీకెక్కారు. అలాంటి సూర్యను తాజాగా ఓ ఫేమస్ ఇండియన్ మీడియా హౌస్ వారు… అవామానించారంటూ గోల చేస్తున్నారు నెటిజెన్లు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RRR ఆస్కార్ ట్రిబ్యూట్.. పొంగిపోతూ.. మెసేజ్ చేసిన జక్కన్న