TOP 9 ET News: Mahesh సినిమా కోసం రంగంలోకి Rajamouli | ‘మృగాలనే వణికించేటోడు’ స్టోరీ చెప్పేసిన Koratala..
జక్కన్న జర సేపు కూడా రెస్ట్ తీసుకోడనుకుంటా..! అప్పుడే మళ్లో పని ముందటేసుకుండు అంటా..! ట్రిపుల్ ఆర్ కు మించి పని చేయాలని తన టీంకు అప్పుడే గట్టిగా కూడా సెబుతుండట! ఇది ఎరుకైయ్యే..
వెల్ కమ్ టూ టాప్ 9 ఈటీ షో. మోస్ట్ ట్రెండింగ్.. అండ్! లేటెస్ట్ హాటెస్ట్ ఈటీ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం..!
01. SS Rajamouli, Mahesh Babu’s big-budget film to begin with 6-month workshop, shoot in summer 2024
మహేష్ సినిమా కోసం రంగంలోకి దిగిన రాజమైళి
జక్కన్న జర సేపు కూడా రెస్ట్ తీసుకోడనుకుంటా..! అప్పుడే మళ్లో పని ముందటేసుకుండు అంటా..! ట్రిపుల్ ఆర్ కు మించి పని చేయాలని తన టీంకు అప్పుడే గట్టిగా కూడా సెబుతుండట! ఇది ఎరుకైయ్యే రిమైనింగ్ మేకర్స్ ఓరి నాయనా.. అహ! అని అంటున్నారట!
02. Koratala Shiva Reveals The Story Line Of Ntr 30
తీర ప్రాంత దేవుడు! #NTR30 స్టోరీ చెప్పిన కొరటాల
కొరటాల శివ మీద మోయలేనంత బరువుంది! యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీద హిట్టు కంటిన్యూ చేయాల్సిన బాధ్యతుంది. మరి వీరిద్దరికీ.. తమనే ఆశగా చూస్తున్న నందమూరి తమ్ముళ్లను నిరుత్సాహపరచకూడనే లక్ష్యం బలంగా ఉంది. వెరసి.. ఓ కొరటాలకొచ్చిన ఓ ఐడియా ఇప్పుడు తారక్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటో తెలిసిపోయింది.
03.samyuktha menon disappointed virupaksha movie team and makers
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ పై సంయుక్త సీరియస్
సంయుక్త మీనన్ అందంగా ఉంటారు! సైలెంట్గానే కనిపిస్తారు! కానీ అవసరమైతే..! ఏదైనా తేడాగా అనిపిస్తే..! ఉన్నదున్నట్టు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారు! మొఖం మీదే చెబుతారు.! ఇప్పుడు కూడా ఇదే చేశారు. ఓ బిగ్ ప్రొడక్షన్ హౌస్ పై ఫైర్ అయ్యారు! ఏంటి నమ్మట్లేదా..! అయితే ఈ స్టోరీ చూడండి!
04. Makers have spent a lot for the climax of Nani Dasara movie i nside talk
ఈ 15 నిమిషాల సీన్ చాలు.. బొమ్మ దద్దరిల్లే హిట్టు అంతే!
పెట్టిన ప్రతీ పైసా థియేటర్ల స్క్రీన్ పై కనిపిస్తే… డైరెక్టర్ ఖుష్! ఆడియెన్స్ ఇంప్రెస్ అయి కాసుల వర్షం కురిపిస్తే…. ప్రొడ్యూసర్ ఖుష్.! బొమ్మ సూపర్ డూపర్ హిట్టైతే.. హీరో బీ దద్దరిల్లే రేంజ్‌లో ఖుష్! ఇప్పుడు దసరా విషయంలో రిలీజ్‌కు ముందే ఇదే టాక్ వినిసిస్తోంది. బికాజ్ ఆఫ్ దట్ క్లైమాక్స్ సీన్.. ఈ సినిమా టాకే మారిపోయింది.
05. Actress Keerthy Suresh Drinks sara in Dasara Movie Promotions with nani and Rana Daggubati
ఈర్ల పల్లి..! చుట్టూర బొగ్గు కుప్పులు! తొంగి చూత్తే గానీ కనిపియ్యని ఊరు! అలాంటిఊర్లో ఉన్న పిల్ల..! వెన్నెలనే పేరున్న ఈ పిల్ల! కల్లు సుక్క తాగతుదంటే ఓకే! సీసా దించకుండా లేపిదంటే ఓకే! కానీ మెట్రో పాలిటన్ సిటీలో పుట్టి పెరిగి! స్టార్ ఇమేజ్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ కీర్తి సురేష్.. నిజంగా..! ఇదే చేసిందిప్పుడు!
06.Nayanthara Demanding 10cr Remuneration For Bikini Show In Jawaan
ఈయన కష్టం పగోడికి కూడా రావొద్దు పాపం!
పెనం మీద నుంచి పొయిలో పడ్డట్టు! ఎర్రటి ఎండలో రెడ్ లైట్ పడ్డట్టు ఉంది పాపం అట్లీ పరిస్థితి! ఈయనెవరు అంటారా..! కోలీవుడ్ డైరెక్టర్ అండి! అదే మన దగ్గర సూపర్ డూపర్ హిట్టైన ‘రాజా రాణి’ డైరెక్టర్! ఇప్పుడు షారుఖ్ జవాన్ సినిమా చేస్తోంది ఈ డైరెక్టరే! అలాంటి ఈ డైరెక్టర్‌కు ఇప్పుడో పే….ద్ద కష్టమొచ్చింది. ఏంటా కష్టం అంటారా..? అయితే ఈ స్టోరీ చూసేయండి!
07.dilraju special gifts to rrr team & Producer Danayya
దానయ్య స్పెషల్ గిఫ్ట్! ఎంతైనా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసరే!
ఆస్కార్ వచ్చిన తరువాత.. ఏ ప్రొడ్యూసర్ అయినా.. ఏ డైరెక్టర్ అయినా.. ట్రిపుల్ ఆర్ టీంను కలిసి అప్రిషియేట్ చేశారా చెప్పండి! లేదు కదా..! కానీ తాజాగా దిల్లున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఈ పని చేశారు. దాంతో పాటే.. ప్రొడ్యూసర్ విలువ ప్రొడ్యూసర్‌కే తెలుస్తుందనే కామెంట్ వచ్చేలా చేసుకున్నారు. మరి అంతలా ఈయన ఏం చేశారు? లెట్స్ సీ దిస్ స్టోరీ
08.Malavika Mohanan Clarifies On Ustaad Bhagath Singh Rumours
హీరోల మధ్య చిక్కిన హాట్ బ్యూటీ..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణా..? పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాసా? మెయిన్ లీడా..? లేక సెకండ్ లీడా..? ఇంతరీ ఆమె ఎవరు? ఎవరితో..?!! అని నెట్టింట వస్తున్న ప్రశ్నలకు… ఎట్టకేలకు ఆన్సర్ ఇచ్చారు ఈ హీరోయిన్! ఇద్దరు స్టార్ హీరోల మధ్య చిక్కిన ఈ బ్యూటీ కథేంటి? బాధేంటి? తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఇక చెప్పేదేముంది! చూసేయండి!
09.Rana Daggubati and Naga Chaitanya Join Hands To Produce Web Series Maya Bazar
రెండు పడవల ప్రయాణం వద్దంటారు. కానీ మన హీరోలు.. మాత్రం నాలుగు పడవలైన పర్లేదు ప్రయాణం చేస్తామనే అంటున్నారు. నచ్చిన ప్రతీ రంగంలో.. దూసుకుపోతామంటున్నారు. అనడమే కాదు.. ఇప్పటికే ఈ ఫార్ములాను ఇంప్లిమెంట్ చేస్తున్న హీరోల నడుమ.. ఇప్పుడు రానా, నాగచైతన్య కూడా చేరిపోయారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: ఎన్టీఆర్ తోపా..! రామ్ చరణ్ తోపా ..? డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్..
Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..
Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్. వీడియో