Koratala Siva: స్టోరీ చెప్పేసిన కొరటాల.. ‘మృగాలనే వణికించూటోడు’
కొరటాల శివ మీద మోయలేనంత బరువుంది! యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీద హిట్టు కంటిన్యూ చేయాల్సిన బాధ్యతుంది. మరి వీరిద్దరికీ.. తమనే ఆశగా చూస్తున్న నందమూరి తమ్ముళ్లను నిరుత్సాహపరచకూడనే లక్ష్యం బలంగా ఉంది.
కొరటాల శివ మీద మోయలేనంత బరువుంది! యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీద హిట్టు కంటిన్యూ చేయాల్సిన బాధ్యతుంది. మరి వీరిద్దరికీ.. తమనే ఆశగా చూస్తున్న నందమూరి తమ్ముళ్లను నిరుత్సాహపరచకూడనే లక్ష్యం బలంగా ఉంది. వెరసి.. కొరటాలకొచ్చిన ఓ ఐడియా ఇప్పుడు తారక్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటో తెలిసిపోయింది. ఓ సినిమాను తెరకెక్కించడం కంటే.. ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ అందుకోవడం కష్టమైన ఈ రోజల్లో మేకర్స్ అందరూ ఓ స్మార్ట్ ఐడియాను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ సినిమా ముహూర్తం రోజే.. స్టోరీ లైన్ ఏంటో..స్టోరీ ఎలా ఉండబోతోందో చెప్పబోతున్నారు. ఫ్యాన్స్ అంచనాలను.. స్టోరీ ప్రిడిక్షన్‌ను అలా అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. హీరో పై ఉన్న ప్రెజర్‌ను తగ్గిస్తున్నారు. అయితే జక్కన్న ఎప్పుడో మగధీర తరువాత స్టార్ట్ చేసిన ఈ స్ట్రాటజీని తాజాగా కొరటాల శివ కూడా అడాప్ట్ చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు

