కొడుకు పెళ్లి పై.. నోరు విప్పిన మోహన్ బాబు

కొడుకు పెళ్లి పై.. నోరు విప్పిన మోహన్ బాబు

Phani CH

|

Updated on: Mar 23, 2023 | 9:45 AM

విషయం ఏదైనా.. నిర్ణయం ఎలాంటిదైనా.. ఉన్నదున్నట్టు.. మోఖం మీద ఫాట్టు మని కొట్టినట్టు చెప్పే మోహన్ బాబు.. తన కొడుకు మ్యారేజ్‌ గురించి మాట్లాడారు.

విషయం ఏదైనా.. నిర్ణయం ఎలాంటిదైనా.. ఉన్నదున్నట్టు.. మోఖం మీద ఫాట్టు మని కొట్టినట్టు చెప్పే మోహన్ బాబు.. తన కొడుకు మ్యారేజ్‌ గురించి మాట్లాడారు. దాంతో పాటే అసలు జరిగిదేంటో చెప్పారు.! ఏంటి మీకు కూడా తెలుసుకోవాలని ఉందా..? అయితే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ! ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్‌ ఆఫ్ ది పెద్ద మనిషిగా కొనసాగుతున్న మోహన్ బాబు.. తాజాగా తన చిన కొడుకు మంచు మనోజ్ మ్యారేజ్ గురించి రీసెంట్ గా ఓ ఇంటర్య్వూలో నోరు విప్పారు. తనకు ఇష్టం లేని మ్యారేజ్‌ మంచు మనోజ్ చేసుకున్నారని వస్తున్న రూమర్స్‌ మద్య తాజాగా క్లారిటీ ఇచ్చారు. తాను ఓకే అన్నాకే మనోజ్ ఈ పెళ్లి చేసుకున్నారన్నారు. అప్పటికే నెట్టింట వైరల్ అవుతున్న తప్పుడు వార్తలను పక్కకు పోయేలా చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇది నిజమేనా.. కోతి పూజలు చేస్తోందా ?? బుద్ధేశ్వర్ మహాదేవ్ ఆలయంలో వింత !!

రాజస్థాన్‌లో విచిత్ర సంఘటన.. బ్లేడ్లు తిని బతికేసాడు.. షాక్ లో ఆపరేషన్ చేసిన డాక్టర్స్

NBK 108: ఈ సారి ఎప్పటిలా కాదురోయ్‌.. దబిడదిబిడే !!

Suriya: సూర్యకు ఘోర అవమానం !! అసలు ఏం జరిగిందంటే ??

RRR ఆస్కార్ ట్రిబ్యూట్‌.. పొంగిపోతూ.. మెసేజ్‌ చేసిన జక్కన్న

 

Published on: Mar 23, 2023 09:45 AM