డ్రగ్స్‌తో అడ్డంగా దొరికిన హీరోయిన్ !!
కొంత మంది సెలబ్రిటీలంతే.. ఎప్పుడూ నిషాలోనే ఉంటారు. ఎప్పుడూ నిషాలోనే ఉండాలనుకుంటారు. అందుకే డబుల్ కిక్కిచ్చే డ్రగ్స్‌ను వాడుతుంటారు.
కొంత మంది సెలబ్రిటీలంతే.. ఎప్పుడూ నిషాలోనే ఉంటారు. ఎప్పుడూ నిషాలోనే ఉండాలనుకుంటారు. అందుకే డబుల్ కిక్కిచ్చే డ్రగ్స్‌ను వాడుతుంటారు. రిస్క్ అని తెలిసినా.. ఈ వ్యసనానికి దాసోహం అంటారు. అలా అని.. లైట్ తీసుకుని.. ఎప్పుడోప్పుడు అడ్డంగా బుక్కవుతారు. పోలీసులకు చిక్కుతారు. ఇప్పుడో హీరోయిన్ ఇలాగే చిక్కారు!అంజు కృష్ణ! థియేటర్ ఆర్టిస్టుగా తన యాక్టింగ్ కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈమె.. సినిమాల్లో హీరోయిగా నటించడమే గోల్ గా పెట్టుకున్నారు. అందుకోసం విపరీతంగా శ్రమించారు. శ్రమించడమే కాదు చిన్నా చితగా సినిమాల్లో హీరోయిన్‌గా కూడా అవకాశాలు దక్కించుకున్నారు. కానీ స్టార్ హీరోన్‌గా గుర్తింపు తెచ్చుకోలేక పోయారు. మలయాళ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోయారు. దీంతో ఇండస్ట్రీకి దూరంగా వచ్చేసి.. డ్రగ్స్‌కు బానిసయ్యారు. ఇక ఈ కమ్రంలోనే బెంగుళూరులోని తన అపార్ట్ మెంట్లో తాజాగా డ్రగ్స్‌తో దొరికారు.. మళ్లీ అంతటా సెన్సేషన్‌గా మారిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొడుకు పెళ్లి పై.. నోరు విప్పిన మోహన్ బాబు
ఇది నిజమేనా.. కోతి పూజలు చేస్తోందా ?? బుద్ధేశ్వర్ మహాదేవ్ ఆలయంలో వింత !!
రాజస్థాన్‌లో విచిత్ర సంఘటన.. బ్లేడ్లు తిని బతికేసాడు.. షాక్ లో ఆపరేషన్ చేసిన డాక్టర్స్
NBK 108: ఈ సారి ఎప్పటిలా కాదురోయ్.. దబిడదిబిడే !!
Suriya: సూర్యకు ఘోర అవమానం !! అసలు ఏం జరిగిందంటే ??
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

