Dil Raju: దానయ్యకు స్పెషల్ గిఫ్ట్ !! ఎంతైనా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసరే !!
ఆస్కార్ వచ్చిన తరువాత.. ఏ ప్రొడ్యూసర్ అయినా.. ఏ డైరెక్టర్ అయినా.. ట్రిపుల్ ఆర్ టీంను కలిసి అప్రిషియేట్ చేశారా చెప్పండి! లేదు కదా..! కానీ తాజాగా దిల్లున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు.
ఆస్కార్ వచ్చిన తరువాత.. ఏ ప్రొడ్యూసర్ అయినా.. ఏ డైరెక్టర్ అయినా.. ట్రిపుల్ ఆర్ టీంను కలిసి అప్రిషియేట్ చేశారా చెప్పండి! లేదు కదా..! కానీ తాజాగా దిల్లున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఈ పని చేశారు. దాంతో పాటే.. ప్రొడ్యూసర్ విలువ ప్రొడ్యూసర్‌కే తెలుస్తుందనే కామెంట్ వచ్చేలా చేసుకున్నారు. మరి అంతలా ఈయన ఏం చేశారు? లెట్స్ సీ దిస్ స్టోరీ ఇండస్ట్రీలో జరిగే ప్రతీ మంచికి చెడుకి..! ముందుడి మరీ నడిచే దిల్ రాజు.. తాజాగా ట్రిపుల్ ఆర్ టీంను కలిశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ తో పాటు.. అందరూ మరిచిపోయిన ఈ మూవీ ప్రొడ్యూసర్ దానయ్య కూడా కలిశారు మన దిల్ రాజు. కలవడే కాదు.. ఆస్కార్ సాధించినందుకు…! టాలీవుడ్ పేరును విశ్వవ్యాప్తం చేసినందుకు! వారికి స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఒక్కొక్కరినీ అప్రిషియేట్ చేశారు. ఇదే విషయాన్ని తాజాగా తమ సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ కూడా చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈయన కష్టం పగోడికి కూడా రావొద్దు పాపం !! బికినీ వేయాలి అంటే 10కోట్లు కావాలంటున్న ముద్దుగుమ్మ
ఈ 15 నిమిషాల సీన్ చాలు.. బొమ్మ దద్దరిల్లే హిట్టు అంతే !!
Samyuktha Menon: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ పై సంయుక్త సీరియస్
Koratala Siva: స్టోరీ చెప్పేసిన కొరటాల.. ‘మృగాలనే వణికించూటోడు’
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి
అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు
అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..
బిడ్డ ప్రాణం కాపాడుకునేందుకు తల్లడిల్లిన ఆవు.. వైరల్ వీడియో
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్

