ఈయన కష్టం పగోడికి కూడా రావొద్దు పాపం !! బికినీ వేయాలి అంటే 10కోట్లు కావాలంటున్న ముద్దుగుమ్మ
పెనం మీద నుంచి పొయిలో పడ్డట్టు! ఎర్రటి ఎండలో రెడ్ లైట్ పడ్డట్టు ఉంది పాపం అట్లీ పరిస్థితి! ఈయనెవరు అంటారా..! కోలీవుడ్ డైరెక్టర్ అండి! అదే మన దగ్గర సూపర్ డూపర్ హిట్టైన 'రాజా రాణి' డైరెక్టర్!
పెనం మీద నుంచి పొయిలో పడ్డట్టు! ఎర్రటి ఎండలో రెడ్ లైట్ పడ్డట్టు ఉంది పాపం అట్లీ పరిస్థితి! ఈయనెవరు అంటారా..! కోలీవుడ్ డైరెక్టర్ అండి! అదే మన దగ్గర సూపర్ డూపర్ హిట్టైన ‘రాజా రాణి’ డైరెక్టర్! ఇప్పుడు షారుఖ్ జవాన్ సినిమా చేస్తోంది ఈ డైరెక్టరే! అలాంటి ఈ డైరెక్టర్‌కు ఇప్పుడో పే….ద్ద కష్టమొచ్చింది. ఏంటా కష్టం అంటారా..? అయితే ఈ స్టోరీ చూసేయండి! నిన్న మొన్నటి వరకు కోలీవుడ్‌కు వరకు మాత్రమే పరిమితమైన ఈ డైరెక్టర్.. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ తో .. జవాన్ సినిమాను అనౌన్స్ చేసిన అందర్నీ షాక్ య్యేలా చేశారు. ఆ వెంటనే కొన్ని రోజులకే.. ఈ సినిమా టీజర్‌ను కూడా రిలీజ్ చేసి.. ఒక్క సారిగా అందరి చేత వావ్ అనిపించారు. సినిమాపై విపరీతమైన అంచనాలు కూడా పెరిగేలా చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ 15 నిమిషాల సీన్ చాలు.. బొమ్మ దద్దరిల్లే హిట్టు అంతే !!
Samyuktha Menon: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ పై సంయుక్త సీరియస్
Koratala Siva: స్టోరీ చెప్పేసిన కొరటాల.. ‘మృగాలనే వణికించూటోడు’
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

