ఈ 15 నిమిషాల సీన్ చాలు.. బొమ్మ దద్దరిల్లే హిట్టు అంతే !!
పెట్టిన ప్రతీ పైసా థియేటర్ల స్క్రీన్ పై కనిపిస్తే... డైరెక్టర్ ఖుష్! ఆడియెన్స్ ఇంప్రెస్ అయి కాసుల వర్షం కురిపిస్తే.... ప్రొడ్యూసర్ ఖుష్.! బొమ్మ సూపర్ డూపర్ హిట్టైతే..
పెట్టిన ప్రతీ పైసా థియేటర్ల స్క్రీన్ పై కనిపిస్తే… డైరెక్టర్ ఖుష్! ఆడియెన్స్ ఇంప్రెస్ అయి కాసుల వర్షం కురిపిస్తే…. ప్రొడ్యూసర్ ఖుష్.! బొమ్మ సూపర్ డూపర్ హిట్టైతే.. హీరో బీ దద్దరిల్లే రేంజ్‌లో ఖుష్! ఇప్పుడు దసరా విషయంలో రిలీజ్‌కు ముందే ఇదే టాక్ వినిసిస్తోంది. బికాజ్ ఆఫ్ దట్ క్లైమాక్స్ సీన్.. ఈ సినిమా టాకే మారిపోయింది. నాచులర్ లుక్స్‌తో.. అమేజింగ్ పర్ఫార్మెన్స్‌తో.. ఇప్పటికే టాలీవుడ్ బయట కూడా గుర్తింపు తెచ్చుకున్న నానీ.. పాన్ ఇండియన్ మూవీ దసరా తో మన ముందుకు రాబోతున్నారు. రా అండ్ రస్టిక్ క్యారెక్టర్‌తో మనల్ని షాక్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అండ్ సాంగ్స్‌తో.. త్రూ అవుట్ ఇండియా తన సినిమాపై అంచనాలను పెంచేశారు. ఈ సారి దిమ్మతిరిగే హిట్ కొట్టేలా ఉన్నారనే టాక్ అందరిలో వచ్చేలా చేసుకున్నారు. ఇక ఈ క్రమంలోనే ఓ నయా టాక్తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samyuktha Menon: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ పై సంయుక్త సీరియస్
Koratala Siva: స్టోరీ చెప్పేసిన కొరటాల.. ‘మృగాలనే వణికించూటోడు’
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

