Python viral video: కొండచిలువను మెడకు చుట్టుకుని నెటిజన్లను భయపెట్టాడు..! ట్రేండింగ్ వీడియో..
చారలు కలిగిన కొండచిలువలు ప్రపంచంలోనే పొడవైన, బరువైన పాములు. ఈ తరహా పైథాన్‌తో ఓ వ్యక్తి చేసిన విన్యాసాలు నెటిజన్లలో భయాందోళన రేకెత్తించాయి. ఇంతకీ అతనేం చేశాడంటే.. కొండచిలువను తన మెడకు చుట్టుకున్నాడు.
నిక్ ది రాంగ్లర్ అనే పేజ్ ఈ వైరల్ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. తనకు తాను జంతు, వన్యప్రాణి ప్రేమికుడిగా నిక్ తన బయోలో చెప్పుకున్నాడు. ఈ షార్ట్ క్లిప్‌లో తన మెడను చుట్టుకున్న పైథాన్‌తో నిక్ కనిపించాడు. పైథాన్ తనను ఉక్కిరిబిక్కిరి చేసిందని నిక్ చెప్పడంతో ఈ వీడియోపై నెటిజన్లు చికాకు పడుతూ అతడి భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.పైథాన్ తన స్వర పేటికను నొక్కుతుండగా కలత చెందానని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో షేర్ చేసిన తర్వాత ఇప్పటి వరకూ 3 లక్షల వ్యూస్ రాబట్టింది. నీవేం చేస్తున్నావో నీకు అసలు తెలుసా అంటూ ఓ యూజర్ రాసుకొచ్చారు. ఈ కంటెంట్‌తో దాదాపు చచ్చినంత పనైందని మరో యూజర్ మండిపడ్డారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

