Girl dance: లతాజీ సాంగ్‌కు అదిరిపోయిన యువతి డ్యాన్స్..! ఈమె సంస్ కి ఎవరైనా పడిపోవాల్సిందే..
లతా మంగేష్కర్ శ్రావ్యంగా ఆలపించిన మేరా దిల్ యే పుకారే ఆజా అనే సాంగ్‌కు పాకిస్తానీ యువతి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ పెళ్లి వేడుకలో డ్యాన్స్‌తో ఆకట్టుకున్న అమ్మాయిని ఆయేషాగా
లతా మంగేష్కర్ శ్రావ్యంగా ఆలపించిన మేరా దిల్ యే పుకారే ఆజా అనే సాంగ్‌కు పాకిస్తానీ యువతి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ పెళ్లి వేడుకలో డ్యాన్స్‌తో ఆకట్టుకున్న అమ్మాయిని ఆయేషాగా గుర్తించారు. ఈ వైరల్ వీడియోలో లూజ్ ఫిట్ కుర్తా, ప్యాంట్స్ ధరించిన ఆయేషా ఈ పాటకు హుషారైన స్టెప్పులేస్తూ కనిపిస్తుంది.ఈ పాటలో ఆమె నర్తించిన తీరు, పలికించిన హావభావాలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. ఆమె చుట్టూ పలువురు మహిళలు కూర్చుని ప్రదర్శనను వీక్షిస్తుండగా మంచి ఈజ్‌తో ఆయేషా తనదైన డ్యాన్స్ మూమెంట్స్‌తో లతా మంగేష్కర్ సాంగ్ రీమిక్స్‌ను రక్తికట్టించింది. ఈ వీడియోను తొలుత టిక్‌టాక్‌లో షేర్ చేయగా ఆపై ఇన్‌స్టాగ్రాంలోనూ పోస్ట్ చేశారు.ఆయేషా తన అద్భుత డ్యాన్స్ పెర్ఫామెన్స్‌తో పాకిస్తానీలనే కాదు, భారతీయులనూ కట్టిపడేసిందని కామెంట్ సెక్షన్‌ను పరిశీలిస్తే తెలుస్తుంది. ఆయేషా స్టెప్పులు అవుటాఫ్ ది బాక్స్‌లా ఉన్నాయని నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తారు. మీ డ్యాన్స్ మూమెంట్స్ చాలా బావున్నాయని, ద్వేషించే వారి గురించి మరిచిపోవాలని ఓ యూజర్ మెచ్చుకున్నారు. నేను ఈ వీడియోను ఎన్నో సార్లు చూశాను…మీ స్టెప్స్ అద్భుతంగా ఉన్నాయని మరో యూజర్ రాసుకొచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో

