Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
బీహార్‌లో వింత శిశువు జన్మించింది. మోతిహరి పరిధిలోని అలీషెర్పుర్కు చెందిన సరోజ పటేల్ భార్య రూపాదేవి పురిటి నొప్పులతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా ఆమెకు ముక్కు లేని శిశువు పుట్టింది.
బీహార్‌లో వింత శిశువు జన్మించింది. మోతిహరి పరిధిలోని అలీషెర్పుర్కు చెందిన సరోజ పటేల్ భార్య రూపాదేవి పురిటి నొప్పులతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా ఆమెకు ముక్కు లేని శిశువు పుట్టింది. ముక్కు స్థానంలో వింత ఆకారంలో రెండు కళ్లు ఉండగా.. శ్వాస తీసుకోవటానికి రంధ్రం కూడా లేకపోవడంతో వైద్యులు అశ్చర్యానికి గురయ్యారు. పుట్టిన శిశువుకు నోట్లో ద్వారా కృత్రిమంగా ఆక్సిజన్ అందిస్తున్నారు. వింత ఆకారంలో ఉన్న శిశువును చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు తరలివస్తున్నారు. ఆ శిశువును చూసి కొంత మంది వినాయకుడు అంటుండగా.. మరికొంతమంది గ్రహాంతరవాసిగా భావిస్తున్నారు. తల్లిదండ్రుల జన్యుపరమైన లోపాల కారణంగా క్రోమోజోమ్ల లోపాలతో శిశువులు ఇలా పుడతారని గైనకాలజిస్టులు చెబుతున్నారు. చాలా మంది ఇంకా పాతకాలపు పద్ధతులనే పాటించటం వల్ల ఇలా లోపాలతో పిల్లలు పుడుతున్నారని వైద్యులు అంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
సమంత కోసం ఎయిర్పోర్ట్కు రాజ్ నిడిమోరు వీడియో
2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు
పెళ్లికి అతిథులుగా బిచ్చగాళ్లు.. మానవత్వం చాటిన వ్యక్తి వీడియో
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది

