Sweeper Job: ఊడ్చే ఉద్యోగానికి 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6 వేల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ల పోటీ.!

దేశంలో నిరుద్యోగిత ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇంతకు మించిన ఉదాహరణ లేదేమో. హర్యానాలో ఓ స్వీపర్ పోస్టుకు వేలాదిమంది గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు పోటీపడ్డారు. కాంట్రాక్ట్ స్వీపర్ ఉద్యోగాలకు హర్యానా కౌశల్ రోజ్‌గార్ నిగమ్ లిమిటెడ్ దరఖాస్తులు ఆహ్వానించింది. నోటిఫికేషన్ వచ్చీరావడంతోనే 39,990 మంది గ్రాడ్యుయేట్లు, 6,112 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకున్నారు.

Sweeper Job: ఊడ్చే ఉద్యోగానికి 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6 వేల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ల పోటీ.!

|

Updated on: Sep 07, 2024 | 8:11 AM

దేశంలో నిరుద్యోగిత ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇంతకు మించిన ఉదాహరణ లేదేమో. హర్యానాలో ఓ స్వీపర్ పోస్టుకు వేలాదిమంది గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు పోటీపడ్డారు. కాంట్రాక్ట్ స్వీపర్ ఉద్యోగాలకు హర్యానా కౌశల్ రోజ్‌గార్ నిగమ్ లిమిటెడ్ దరఖాస్తులు ఆహ్వానించింది. నోటిఫికేషన్ వచ్చీరావడంతోనే 39,990 మంది గ్రాడ్యుయేట్లు, 6,112 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకున్నారు. వీరు కాకుండా ఆగస్టు 6 నుంచి సెప్టెంబరు 2 మధ్య ఆన్‌లైన్‌లో 1.2 లక్షల మంది అండర్ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగం పొందినవారు ప్రభుత్వ విభాగాలు, బోర్డులు, కార్పొరేషన్లు, పౌర సంస్థల్లోని కార్యాలయాల్లో ఊడ్చడం, శుభ్రం చేయడం వంటి పని చేయాల్సి ఉంటుంది. స్వీపర్లకు నెలకు రూ. 15 వేల వేతనం చెల్లిస్తారు. అంబాలా జిల్లా నరైన్‌గఢ్‌లోని అగ్రవర్ణ కులానికి చెందిన పోస్టుగ్రాడ్యుయేట్ మనీశ్‌కుమార్, ఆయన భార్య రూప కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. మనీశ్ బిజినెస్ స్టడీస్‌లో పీజీ డిప్లొమా పూర్తి చేయగా, రూప టీచర్‌ క్వాలిఫయర్. ప్రైవేటు స్కూళ్లు, కంపెనీల్లో రూ. 10 వేల వేతనానికి దరఖాస్తు చేసుకున్నా ఉద్యోగం రాలేదని వాపోయారు. వచ్చే ఏడాది అయినా ఉద్యోగం రెగ్యులర్ అవుతుందన్న ఉద్దేశంతోనే స్వీపర్ పోస్టుకు దరఖాస్తు చేసినట్టు చెప్పారు. దీనికి తోడు ఊడ్చే ఉద్యోగం రోజంతా ఉండదని, కాబట్టి మిగతా సమయంలో మరో పనిచేసుకోవచ్చని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
ఊడ్చే ఉద్యోగానికి 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6 వేల మంది పోటీ.!

జియో దిమ్మదిరిగే ఆఫర్‌.. కేవలం రూ.122ప్లాన్‌తో రోజుకు 1జీబీ డేటా.

వరద సహాయక చర్యల్లో ఫెయిల్, 30 మందికి మరణశిక్ష.! కిమ్ పాలన ఇంతే.!

రికార్డ్ ప్రదర్శనతో మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చారు: ప్రధాని మోదీ

ఐ డ్రాప్స్‌తో కళ్లద్దాలకు చెక్‌.. అసలు ఇవి నిజంగానే పని చేస్తాయా?

వరుసగా 5 వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం. టెక్సాస్‌ లో హైదరాబాదీలు మృతి

ద్రవిడ్ రాకతో ఆ దిగ్గజానికి ఊహించని షాక్.. కోల్‌కతా వైపు చూపు?

56 ఏళ్ల తర్వాత తొలిసారి.. చరిత్ర సృష్టించిన భారత్..

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

చవితినాడు షాకిచ్చిన బంగారం.. తులం ఎంత పెరిగిందంటే?
చవితినాడు షాకిచ్చిన బంగారం.. తులం ఎంత పెరిగిందంటే?
ఊడ్చే ఉద్యోగానికి 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6 వేల మంది పోటీ.!
ఊడ్చే ఉద్యోగానికి 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6 వేల మంది పోటీ.!
వరద సహాయక చర్యల్లో ఫెయిల్, 30 మందికి మరణశిక్ష.! కిమ్ పాలన ఇంతే.!
వరద సహాయక చర్యల్లో ఫెయిల్, 30 మందికి మరణశిక్ష.! కిమ్ పాలన ఇంతే.!
వరుసగా 5 వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం. టెక్సాస్‌ లో హైదరాబాదీలు మృతి
వరుసగా 5 వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం. టెక్సాస్‌ లో హైదరాబాదీలు మృతి
విజయవాడ వరదల నష్టమెంతో తెలుసా.? 4 రోజులుగా వేలాది మంది జలదిగ్బంధం

నా డెబిట్‌ కార్డు వాడండి.. నచ్చింది కొనుక్కోండి.! బోల్డ్‌కేర్‌..

ఆ ‘రష్యా గూఢచారి తిమింగలం’ ఇక లేదు.! నార్వే ప్రజలకు బాగా మచ్చిక..

స్టార్‌ లైనర్‌ నుంచి వింత శబ్దాలు.మరో అంతరిక్ష నౌకలో సునీతా, బుచ్

భార్యతో అలా చేయించాడు.. వీడిని నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదు.

ఈతరాదు వదిలేయండన్నా అన్నా వినలేదు.. స్విమ్మింగ్ పూల్‌లోకి తోసేసి

పారిపోదామనుకొని ప్రాణాలు కోల్పోయిన 129 మంది ఖైదీలు.!