ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తన కుటుంబ సమేతంగా తన స్వగ్రామమైన నారావారిపల్లెలో గడుపుతున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన ఆటల పోటీల్లో చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాన్ష్ ఉత్సాహంగా పాల్గొన్నాడు.