చిత్తూరు జిల్లా నగరిలో భోగి పండగను కుటుంబంతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు మాజీమంత్రి రోజా. ఈ సందర్భంగా భోగిమంట చుట్టూ తిరుగుతూ కుటుంబ సభ్యులతో కలిసి డ్యాన్స్ చేశారు. రాష్ట్రప్రజలంతా ఆనందంగా పండగ జరుపుకోవాలని ఆకాంక్షించారు వైసీపీ నేత రోజా.