పుస్తకాల పట్ల తన ఆసక్తిని చాటుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. విజయవాడ బుక్ ఫెయిర్‌ను సందర్శించిన పవన్ కల్యాణ్.. ఏకంగా రూ.10 లక్షల విలువ చేసే పుస్తకాలను కొనుగోలు చేశారు. ఇందులో తనకు ఇష్టమైన పుస్తకాల గురించి మాట్లాడిన పవన్ కల్యాణ్..