Corona 4th Wave: కరోనా గ్రాఫ్‌తో టెన్షన్‌..టెన్షన్‌.. జెట్‌స్పీడ్‌తో దూసుకొస్తున్న ఫోర్త్‌వేవ్‌..!

Corona 4th Wave: కరోనా గ్రాఫ్‌తో టెన్షన్‌..టెన్షన్‌.. జెట్‌స్పీడ్‌తో దూసుకొస్తున్న ఫోర్త్‌వేవ్‌..!

Anil kumar poka

|

Updated on: Jun 16, 2022 | 9:16 AM

ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ మొదటిసారి దక్షిణాఫ్రికాలో ఏప్రిల్‌లో నిర్ధారణ కాగా.. అనంతరం అనేక ప్రపంచం దేశాల్లో ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ వ్యాప్తి చెందాయి. మన దేశంలో గత వారం రోజుల క్రితం తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి.

Published on: Jun 16, 2022 09:16 AM