మీ కారు ఏసీ సరిగ్గా పనిచేస్తోందా ?? ఈ టిప్స్ పాటించండి
వేసవిలో కారులో ఏసీ ఉన్నా సరిగా వాడకపోవడం వల్ల ఉక్కపోత తప్పదు. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా ప్రయాణంలో వేసవి ఉక్కపోతనుంచి తప్పించుకుని ప్రయాణాన్ని ఎంచక్కా ఆస్వాదించవచ్చు. కారును ఎప్పుడూ నీడలోనే పార్క్ చేయాలి. తప్పని పరిస్థితుల్లో ఎండలో పార్క్ చేయాల్సి వస్తే నేరుగా ఎండ తగలకుండా దానిని కవర్లతో కప్పి ఉంచాలి. నేరుగా ఎండ తగిలే ప్రదేశంలో పార్క్ చేయడం వల్ల ఏసీ దెబ్బతింటుంది.
వేసవిలో కారులో ఏసీ ఉన్నా సరిగా వాడకపోవడం వల్ల ఉక్కపోత తప్పదు. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా ప్రయాణంలో వేసవి ఉక్కపోతనుంచి తప్పించుకుని ప్రయాణాన్ని ఎంచక్కా ఆస్వాదించవచ్చు. కారును ఎప్పుడూ నీడలోనే పార్క్ చేయాలి. తప్పని పరిస్థితుల్లో ఎండలో పార్క్ చేయాల్సి వస్తే నేరుగా ఎండ తగలకుండా దానిని కవర్లతో కప్పి ఉంచాలి. నేరుగా ఎండ తగిలే ప్రదేశంలో పార్క్ చేయడం వల్ల ఏసీ దెబ్బతింటుంది. ఇంటి ఏసీల్లానే కారు ఏసీల్లోనూ ఫిల్టర్ ఉంటుంది. ఇది కారు కేబిన్ లోపల ఉంటుంది. వారాల వ్యవధిలో ఫిల్టర్‌ను శుభ్రం చేస్తూ ఉండాలి. లేదంటే దుమ్ము పేరుకుపోయి ఏసీ పనితీరును దెబ్బతీస్తుంది. కాబట్టి ఏసీ ఏదైనా ఫిల్టర్ క్లీనింగ్ చాలా ముఖ్యం. చాలామంది కారును స్టార్ట్ చేసిన మరుక్షణమే ఏసీని ఫుల్‌బ్లాస్ట్ మోడ్‌లో పెట్టుకుంటారు. ఇది ఏమంత మంచి పద్ధతికాదు. ఏసీని ముందు చిన్నగా పెట్టుకోవాలి. కారు అద్దాలు కొద్దిగా తెరిచిపెట్టుకోవాలి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: ప్రభాస్‌తో ఆ సినిమా చేసినందుకు బాధపడుతున్నా..!|హీరో అజిత్ కారు బోల్తా… లైవ్ వీడియో
Family Star Movie OTT: ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో మార్పు.! ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే.?
ఇదేందిరా నాయనా.. అసలు ఈ గోలేంటి !!
ఇండియాలోనే నెం1 సిరీస్ !! ‘ఇన్‌స్పెక్టర్ రిషి’కి దిమ్మతిరిగే రెస్పాన్స్
ఒక్క పూట ఆకలి తీర్చాడని.. ఆ వ్యక్తిని స్టార్ చేసిన కృష్ణ వంశీ