WhatsApp New Feature: వాయిస్ మెసేజ్‌ను వినకుండానే చదివేయచ్చు. వాట్సప్ కొత్త ఫీచర్!
వాట్సాప్.. దీని గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్నా పెద్ద తేడా లేకుండా వాట్సాప్‌లో మునిగితేలుతుంటారు. చాటింగ్స్, స్టేటస్ బిజీగా ఉండిపోతుంటారు. అయితే వాట్సాప్ సంస్థ కూడా వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని కొత్త కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. అయితే చాలా మందికి గ్రూప్ మెసేజ్‌లు, ఇతర మెసేజ్‌లు వస్తుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు చూసుకోకపోతే..
వాట్సాప్.. దీని గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్నా పెద్ద తేడా లేకుండా వాట్సాప్‌లో మునిగితేలుతుంటారు. చాటింగ్స్, స్టేటస్ బిజీగా ఉండిపోతుంటారు. అయితే వాట్సాప్ సంస్థ కూడా వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని కొత్త కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. అయితే చాలా మందికి గ్రూప్ మెసేజ్‌లు, ఇతర మెసేజ్‌లు వస్తుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు చూసుకోకపోతే.. చదవని మెసేజ్‌లు చాలా ఉండిపోతుంటాయి. అలాంటప్పుడు అందులో ముఖ్యమైనదేదో తెలుసుకోవాలంటే కొంత ఇబ్బంది. ఇలాంటి వాటికి పరిష్కారంగా గత డిసెంబర్‌లో ఈ మెసేజింగ్ యాప్ (WhatsApp) పిన్ చాట్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. అయితే, ఒకటి కంటే ఎక్కువ మెసేజ్‌లను పిన్ చేసుకునే వీలుండేది కాదు. దీంతో ఈ ఫీచర్‌ను మరింత మెరుగుపర్చింది. ఇప్పుడు గరిష్ఠంగా మూడు మెసేజ్‌ల వరకు పిన్ చేసుకునే వీలు కల్పించింది. ఈ విషయాన్ని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ స్వయంగా తన వాట్సప్ ఛానల్ ద్వారా వెల్లడించారు. కొందరేమో వాయిస్ మెసేజ్‌లు కూడా పంపుతుంటారు. మరి అందేంటో తెలుసుకోవాలని ఆ వాయిస్ వినాల్సి ఉంటుంది. మరి వాయిస్ మెసేజ్ ను వినకుండానే వాట్సాప్ సందేశాలను చదవవచ్చు. మరి ఆ ఫీచర్ ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?

