ఇదేందిరా నాయనా.. అసలు ఈ గోలేంటి !!
ఏదైనా పెద్ద హీరో సినిమా స్టార్ట్ అయిందంటే చాలు.. ఆ సినిమాకు సంబంధించి ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది. మనకు తెలియకుండానే ఆ సినిమా వైపే చూసేలా నోరెళ్ల బెట్టేలా చేస్తుంది. ఇక ఇప్పుడు జక్కన్న మహేష్ అప్ కమింగ్ సినిమా కూడా అదే చేస్తోంది. కాకపోతే.. కాస్త ఎక్కువగా... కుప్పలు తెప్పలుగా వచ్చే ఈ న్యూసుల వల్ల.. సోషల్ మీడియానే షేక్ అవుతోంది. మహేష్ ఫ్యాన్స్ తో పాటు.. ఫిల్మ్ లవర్స్‌ను కూడా విస్తుపోయేలా..
ఏదైనా పెద్ద హీరో సినిమా స్టార్ట్ అయిందంటే చాలు.. ఆ సినిమాకు సంబంధించి ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది. మనకు తెలియకుండానే ఆ సినిమా వైపే చూసేలా నోరెళ్ల బెట్టేలా చేస్తుంది. ఇక ఇప్పుడు జక్కన్న మహేష్ అప్ కమింగ్ సినిమా కూడా అదే చేస్తోంది. కాకపోతే.. కాస్త ఎక్కువగా… కుప్పలు తెప్పలుగా వచ్చే ఈ న్యూసుల వల్ల.. సోషల్ మీడియానే షేక్ అవుతోంది. మహేష్ ఫ్యాన్స్ తో పాటు.. ఫిల్మ్ లవర్స్‌ను కూడా విస్తుపోయేలా.. ఏందిరా నాయనా ఈ గోల అని.. నెట్టింట అసహనం వ్యక్తం చేసేలా చేస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించే యోచనలో రాజమౌళి ఉన్నారు. దీంతో ఈ మూవీ పై ఇప్పుడు ఎన్నో వార్తలు పుట్టుకొస్తున్నాయి. అవే ఇప్పుడు ఈ మూవీ మేకర్స్‌ను కూడా ఇబ్బంది పెడుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇండియాలోనే నెం1 సిరీస్ !! ‘ఇన్‌స్పెక్టర్ రిషి’కి దిమ్మతిరిగే రెస్పాన్స్
ఒక్క పూట ఆకలి తీర్చాడని.. ఆ వ్యక్తిని స్టార్ చేసిన కృష్ణ వంశీ
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

