Taapsee Pannu: బయటికి వచ్చిన తాప్సీ పెళ్లి వీడియో..
టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను పెళ్లి చేసుకున్నట్లు ఇటీవల వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తన ప్రియుడు బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్‌ను వివాహం చేసుకుందని బాలీవుడ్ మీడియా వెల్లడించింది. కానీ వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ బయటకు రాలేదు. అలాగే తమ పెళ్లి గురించి వస్తున్న వార్తలపై అటు తాప్సీ కానీ ఆమె ప్రియుడు కానీ స్పందించలేదు. అయితే ఉన్నట్టుండి వీరి పెళ్లి కి సంబంధించిన ఓ వీడియో బయటికి వచ్చింది.
టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను పెళ్లి చేసుకున్నట్లు ఇటీవల వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తన ప్రియుడు బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్‌ను వివాహం చేసుకుందని బాలీవుడ్ మీడియా వెల్లడించింది. కానీ వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ బయటకు రాలేదు. అలాగే తమ పెళ్లి గురించి వస్తున్న వార్తలపై అటు తాప్సీ కానీ ఆమె ప్రియుడు కానీ స్పందించలేదు. అయితే ఉన్నట్టుండి వీరి పెళ్లి కి సంబంధించిన ఓ వీడియో బయటికి వచ్చింది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూనే.. అది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్న వీడియోలో తాప్సీ తన స్నేహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లి వేదికపైకి ఎంట్రీ ఇస్తోంది. ఎరుపు రంగు షర్వానీ సూట్లో పెళ్లి మండపానికి వస్తూ డాన్స్ చేసింది. ఆ తర్వాత కాబోయే భర్త మథియాస్‌ను ఆప్యాయంగా కౌగిలించుకుంది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీరి పెళ్లి అయిపోయిందనే క్లారిటీ అందరికీ వచ్చేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

