Siddhu Jonnalagadda: టిల్లుగాడికి.. NTR నుంచి బంపర్ ఆఫర్
సిద్ధూ జొన్నలగడ్డ..టిల్లు స్క్వేర్‌తో భారీ విజయాన్ని అందుకొన్నాడు. కుప్పలు తెప్పలుగా వస్తోన్న కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. మరో రెండు రోజుల్లో వంద కోట్ల క్లబ్‌లోకి తన టిల్లు సినిమాతో ఎంట్రీ కూడా ఇచ్చేలానే ఉన్నాడు. అలాంటి ఈ స్టార్ హీరో ఇప్పుడో బంపర్ ఆపర్ అందుకున్నాడు. అయితే ఆఫర్ ఎవరు ఇచ్చిందో.. కాదు.. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇచ్చింది. ఎస్! అకార్డింగ్ టూ లేటెస్ట్ న్యూస్... సిద్దు జొన్నల గడ్డ...
సిద్ధూ జొన్నలగడ్డ..టిల్లు స్క్వేర్‌తో భారీ విజయాన్ని అందుకొన్నాడు. కుప్పలు తెప్పలుగా వస్తోన్న కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. మరో రెండు రోజుల్లో వంద కోట్ల క్లబ్‌లోకి తన టిల్లు సినిమాతో ఎంట్రీ కూడా ఇచ్చేలానే ఉన్నాడు. అలాంటి ఈ స్టార్ హీరో ఇప్పుడో బంపర్ ఆపర్ అందుకున్నాడు. అయితే ఆఫర్ ఎవరు ఇచ్చిందో.. కాదు.. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇచ్చింది. ఎస్! అకార్డింగ్ టూ లేటెస్ట్ న్యూస్… సిద్దు జొన్నల గడ్డ… యంగ్ టైగర్ కొరటా అప్‌కమింగ్ ఫిల్మ్ దేవరలో క్యామియో ఇప్పియరెన్స్ ఇచ్చే ఛాన్సుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇక రీసెంట్‌గా టిల్లు మూవీని.. సిద్ధు.. నాగ వంశీ, విశ్వక్ సేన్‌తో కలిసి రీసెంట్గా చూసిన యంగ్ టైగర్.. టిల్లు స్క్వేర్‌ను విపరీతంగా ఎంజాయ్ చేశారట. ఆ తర్వాత స్టార్ బాయ్ సిద్దును అప్రిషియేట్ చేశారట. అయితే అప్రిషియేట్ చేయడం మాత్రమే కాదు.. వీలుంటే దేవరలో క్యామియో చేయాలని అడిగారట. దీంతో సిద్దు కూడా చాలా ఎగ్జైట్ అయ్యారని.. చేస్తా అంటూ ఓకే చెప్పారని టాక్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

