Tillu Square: కలెక్షన్లే.. కలక్షన్లు.. అట్లుంటది వీడితోని..
ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న సినిమా టిల్లు స్క్వేర్. మార్చి 29న రిలీజ్ అయిన ఈమూవీకి షాకింగ్ రెస్పాన్స్ వస్తోంది. విడుదలకు ముందే మూవీ లవర్స్‌కు క్యూరియాసిటీని కలిగించిన ఈ సినిమా.. ఇప్పుడు బాక్సాఫీస్ లెక్కలను తారుమారు చేస్తోంది. వెరీ షాకింగ్‌లీ వంద కోట్ల వైపు జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది. ఇక ఈక్రమంలోనే డే5 సూపర్ హోల్డ్‌తో.. కలెక్షన్స్‌లలో మరో మైలు రాయిని రీచ్ అయింది.
ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న సినిమా టిల్లు స్క్వేర్. మార్చి 29న రిలీజ్ అయిన ఈమూవీకి షాకింగ్ రెస్పాన్స్ వస్తోంది. విడుదలకు ముందే మూవీ లవర్స్‌కు క్యూరియాసిటీని కలిగించిన ఈ సినిమా.. ఇప్పుడు బాక్సాఫీస్ లెక్కలను తారుమారు చేస్తోంది. వెరీ షాకింగ్‌లీ వంద కోట్ల వైపు జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది. ఇక ఈక్రమంలోనే డే5 సూపర్ హోల్డ్‌తో.. కలెక్షన్స్‌లలో మరో మైలు రాయిని రీచ్ అయింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా.. డైరెక్టర్ మల్లిక్ రామ్ డైరెక్షన్లో డీజె టిల్లుకు సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమానే టిల్లు స్క్వేర్. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ దిశగా దూసుకుపోతోంది. మొదటి రోజు నుంచే కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. డే1 దాదాపు 23 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ… ఇప్పుడు ఏకంగా 5 రోజుల్లో 85 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Arunachal Pradesh: అరుణాచల్ లోని భూభాగాలకు కొత్త పేర్లు పెట్టిన చైనా
ఎక్కువ సేపు సాక్స్ వేసుకుని ఉంటున్నారా.. ఈ అలెర్ట్ మీకే
కామెర్లను నయం చేసే దివ్య ఔషధం !! మరెన్నో లాభాలు !!
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్ తాగండి.. లాభాలు చూసి ఆశ్చర్యపోతారు
ఆఖరికి అమెరికా అధ్యక్షుడి విమానాన్నీ వదల్లేదు.. దొంగా.. దొంగా..
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

