ఆఖరికి అమెరికా అధ్యక్షుడి విమానాన్నీ వదల్లేదు.. దొంగా.. దొంగా..
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఉపయోగించే ‘ఎయిర్‌ఫోర్స్ వన్ ’ విమానంలో వరుస చోరీలు జరుగుతున్నాయి. దీంతో భద్రతా సిబ్బంది హస్తలాఘవం ప్రదర్శిస్తున్న వ్యక్తులను హెచ్చరించారు. కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ‘పొలిటికో’ పత్రిక వెలుగులోకి తెచ్చింది. ఇంతకీ ఆ దొంగలు ఎవరో తెలుసా.. అధ్యక్షుడి పర్యటనలో ఆయనతో వెళ్లే మీడియా కరస్పాండెంట్లు..!
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఉపయోగించే ‘ఎయిర్‌ఫోర్స్ వన్ ’ విమానంలో వరుస చోరీలు జరుగుతున్నాయి. దీంతో భద్రతా సిబ్బంది హస్తలాఘవం ప్రదర్శిస్తున్న వ్యక్తులను హెచ్చరించారు. కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ‘పొలిటికో’ పత్రిక వెలుగులోకి తెచ్చింది. ఇంతకీ ఆ దొంగలు ఎవరో తెలుసా.. అధ్యక్షుడి పర్యటనలో ఆయనతో వెళ్లే మీడియా కరస్పాండెంట్లు..! అమెరికా అధ్యక్షుడి అధికారిక పర్యటనల్లో భాగంగా కొందరు మీడియా కరస్పాండెంట్లను తనతోపాటు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో తీసుకెళతారు. ఈ సమయంలో సదరు సిబ్బంది ఆ విమానంలోని విస్కీ, వైన్ గ్లాస్‌లు.. ఇలా ఒకటేమిటీ వైట్‌హస్ చిహ్నం ఉన్న వస్తువులను వారి బ్యాగ్‌ల్లో సర్దుకొంటున్నారు. ఆ తర్వాత విమానం దిగేస్తున్నారు. ఈ విషయాన్ని ది వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కేల్లీ ఓడేనియల్ ఇటీవలే తెలిపారు. ఇక ముందు అలాంటి చర్యలు మానుకోవాలని తోటి సభ్యులను ఆయన సున్నితంగా హెచ్చరించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: బన్నీ ఆస్తి విలువ 474 కోట్లు! | గుడ్ న్యూస్.. జక్కన్న రామాయణంలో అర్జునుడిగా
Vijay Deverakonda: ఇంకొకళ్ళు 200 కోట్లు కొడితే.. మనం కొట్టలేమా ఏంటి ??
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

